రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా బ్రేక్ తీసుకుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం […]
Tag: prabhas
`ఏక్ మినీ కథ` కోసం రంగంలోకి దిగిన ప్రభాస్?
దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా కార్తీక్ రాపోలు తెరకెక్కిన తాజా చిత్రం ఏక్ మినీ కథ. యూవీ క్రియేషన్స్ అందుబంధ సంస్థ యువీ కాన్సెప్ట్ బ్యానర్ లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్‌లో విడుదల చేసే పరిస్థితి లేక.. ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 27న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. […]
ప్రభాస్ మూవీలో ఆ స్టార్ హీరో భార్యకు బంపర్ ఛాన్స్?!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక ఓ కీలక పాత్ర పోషించబోతోందట. ఈ […]
`ఆదిపురుష్` టీమ్‌కు కరోనా వరుస షాకులు..!
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కరోనా వరుస షాకులు ఇస్తోంది. ఈ చిత్రం ముంబైలో ఇటీవలె సెట్స్ మీదకు […]
`సలార్`లో ప్రభాస్ పాత్ర ఏంటో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారని ఎప్పటి […]
`ఆదిపురుష్` కోసం రంగంలోకి మరో బాలీవుడ్ నటుడు!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒకటి. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం మరో బాలీవుడ్ నటుడిని రంగంలోకి […]
ప్రభాస్ కోసం కథ రాస్తున్న నితిన్ డైరెక్టర్..?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం.. ఇలా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇప్పుడు ఈయన కోసం టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి పాన్ ఇండియా లెవల్‌లో ఓ కథ రాస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి స్థాయిలో కథ సిద్దం చేసి ప్రభాస్‌ను […]
మరోసారి ఆ సీనియర్ హీరోయిన్‌కు బంపర్ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ […]
కరోనా బాధితుల కోసం ముందుకొచ్చిన ‘రాధేశ్యామ్’ నిర్మాతలు!
ప్రస్తుతం కంటికి కనిపించని కరోనా వైరస్ దేశాన్ని అతలా కుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే.. సెకెండ్ వైవ్‌లో మరింత వేగంగా ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. సరైన సదుపాయాలు లేక ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ నిర్మాతలు తమ వంతుగా కొవిడ్ బాధితులకు సాయం అందించారు. ఇటీవల రాధేశ్యామ్ సినిమాలో హాస్పిటల్ సీన్ […]