‘ కన్నప్ప ‘ టీజర్ వచ్చేసిందోచ్.. శివుడిగా ఎవరి నటిస్తున్నారో తెలుసా(వీడియో)..?!

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్ కన్నప్ప పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా మహాశివుడి పరమ భక్తుడు కన్నప్ప జీవిత ఆధారంగా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ప్ర‌ధాన పాత్ర క‌ట‌ప్ప రోల్ మంచు విష్ణు న‌టిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ […]

‘ కన్నప్ప’ లో సూపర్ ట్విస్ట్.. రోల్ చేంజ్ చేసిన ప్రభాస్.. ఏ పాత్రలో నటిస్తున్నాడంటే..?!

మంచు మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా.. కన్నప్ప సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్ర కన్నప్ప రోల్ మంచు విష్ణు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమాలో భారీ తారగ‌ణం నటిస్తున్నారంటూ వార్తలు వైరల్ అవడం.. అత్యంత భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతుండడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు బయటకు వచ్చిన.. అవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక చివరిగా మంచు విష్ణు ప్రభాస్ […]