మారుతి మూవీకి ప్ర‌భాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోవ‌డం లేదా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో `సలార్`, నాగ అశ్విన్ దశకత్వంలో `ప్రాజెక్ట్ కె` సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలతో పాటు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో ఓ సినిమాను ప్రారంభించాడు. `రాజా డీలక్స్` అనే టైటిల్ ఈ మూవీకి పరిశీలనలో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో మాళ‌విక మోహ‌న‌న్, నిధి అగ‌ర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హర్రర్ కామెడీ […]

రికార్డు స్థాయిలో ప్ర‌భాస్ రెమ్యున‌రేష‌న్.. బాలీవుడ్ హీరోలు కూడా దిగ‌దుడుపేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మైంటైన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` చిత్రాన్ని కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ప్ర‌శాంత్ నీల్‌ డైరెక్షన్లో `సలార్‌`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్ కె` మరియు మారుతితో `రాజా డీలక్స్` చిత్రాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇక‌పోతే హై బ‌డ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న […]

`స్పిరిట్‌`కు ప్ర‌భాస్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు..?!

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మొన్నీ మ‌ధ్య త‌న 25వ చిత్రంగా `స్పిరిట్‌`ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషలలో రిలీజ్ కానుంది. అలాగే టీ సీరీస్‌, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. […]