ప్ర‌భాస్ – మ‌హేష్ వార్ వెన‌క కార‌ణం ఇదే

టాలీవుడ్‌లో రెండేళ్ల క్రితం వ‌ర‌కు ఒకేసారి రెండు మూడు పెద్ద సినిమాలు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి ఎక్కువ థియేట‌ర్ల‌లో సోలోగా రిలీజ్ అవుతూ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ కొల్ల‌గొట్టేవి. అయితే ఇప్పుడు ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది. సినిమాలో టాలెంట్ ఉంటేనే థియేట‌ర్ల‌కు వ‌స్తున్నాడు. దీంతో ఇప్పుడు ఒకేసారి పండ‌గ‌ల సీజన్లో మూడు నాలుగు పెద్ద సినిమాలు వ‌చ్చినా అన్నీ హిట్ అవుతున్నాయి. గ‌త రెండు సంక్రాంతి […]

టీవీ ప్రీమియ‌ర్ల‌లో ‘ బాహుబ‌లి 2 ‘ అదిరిపోయే రికార్డు

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిని బాహుబలి 2 సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.1975 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. బాలీవుడ్‌కు సైతం దిమ్మ‌తిరిగిపోయేలా చేసిన బాహుబలి 2 ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే అదిరిపోయే బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. వెండితెర‌పై క‌నీవినీ ఎరుగ‌ని రేంజ్‌లో ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఈ సినిమా ఆదివారం టీవీల్లో ప్రీమియ‌ర్ల రూపంలో ఫ‌స్ట్ టైం ప్ర‌సారం అవుతోంది. టీవీల్లో ప్ర‌సారం అవకుండానే బాహుబ‌లి 2 త‌న […]

‘ సాహో ‘ లో శ్రద్ధాక‌పూర్ రోల్ ఇదే

బాహుబ‌లి సీరిస్ విజ‌యాల‌తో ప్ర‌భాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. ప్ర‌భాస్ సినిమా వ‌స్తుందంటే ఇప్పుడు కేవలం తెలుగులోనే కాదు ఇండియ‌న్ సినిమా జ‌నాలంతా ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తోన్న సినిమా సాహో. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళ‌, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా రూ.150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు నేష‌న‌ల్ లుక్ తీసుకువ‌చ్చేందుకు గాను బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధ‌క‌పూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఆమెను తీసుకునేందుకు […]

భారీ ప్లాప్ డైరెక్ట‌ర్‌కు ఛాన్స్ ఇచ్చిన ప్ర‌భాస్‌..!

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి 2 దెబ్బ‌తో ఎవ్వ‌రికి అంద‌నంత ఎత్తుకు వెళ్లిపోయాడు. బాహుబలి 2తో ప్ర‌భాస్ జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ ఇప్పుడు ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ డైరెక్ష‌న్‌లో సాహో సినిమాలో న‌టిస్తున్నాడు. రూ. 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నాలుగు భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టీజ‌ర్‌తోనే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో తేలిపోయింది. సాహో సినిమాతో ప్ర‌భాస్ బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తాడు. ఇక ఈ […]

ప్ర‌భాస్ కోసం ముగ్గురు హీరోయిన్ల ఫైటింగ్‌

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు యంగ్‌రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌. ఇప్పుడు సుజిత్‌ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. సాహో ఫ‌స్ట్ షెడ్యూల్ సైతం అప్పుడే కంప్లీట్ అయ్యింది. విల‌న్ నీల్ నితేష్ దేశ్‌ముఖ్‌పై కొన్ని సీన్లు చిత్రీక‌రించారు. బాహుబ‌లి రిలీజ్ సంద‌ర్భంగా సాహో టీజ‌ర్ సైతం రిలీజ్ చేసేశారు. సాహో టీజ‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. సాహో ఫ‌స్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినా, టీజ‌ర్ రిలీజ్ అయినా ఇంకా సినిమా హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌లైజ్ కాలేదు. […]

ప్ర‌భాస్ భారీ రిస్క్‌ … ఇండ‌స్ట్రీలో గుస గుసలు !

యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ కేరీర్‌ను బాహుబ‌లికి ముందు బాహుబ‌లికి త‌ర్వాత విశ్లేషించొచ్చు. మ‌రోలా చెప్పాలంటే ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే బాహుబ‌లికి ముందు చ‌రిత్ర‌…బాహుబ‌లికి త‌ర్వాత చ‌రిత్ర అన్నంత విభ‌జ‌న రేఖ‌ను బాహుబ‌లి గీసింది. బాహుబ‌లి కోసం ప్ర‌భాస్ ఏకంగా ఐదేళ్ల కేరీర్ త్యాగం చేశాడు. బాహుబ‌లి 1 రూ.600 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొడితే, బాహుబ‌లి 2 ఏకంగా రూ. 1500 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు దాటేసి రూ.2 వేల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. […]

పాకిస్థాన్‌లో ” బాహుబ‌లి 2 ” దూకుడు

బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఫ‌స్ట్ రూ. 1500 కోట్ల సినిమాగా రికార్డులకు ఎక్కిన ఈ సినిమా ఇండియాలో సౌత్ టు నార్త్ ఓ ఊపు ఊపేసింది. ఈ క్ర‌మంలోనే బాహుబ‌లి 2 మ‌న దాయాది దేశ‌మైన పాకిస్థాన్‌లోను వ‌సూళ్ల సునామి క్రియేట్ చేస్తోంది. వాస్త‌వానికి బాహుబ‌లి 2 రిలీజ్‌కు ముందు ఈ సినిమా హిందూ క‌ల్చ‌ర్‌ను ఎలివేట్ చేసే సినిమా అని…ఈ సినిమాకు పాకిస్థాన్‌లో సెన్సార్ […]

వ‌సూళ్ల‌లోనూ బాహుబ‌లే!!

ప్ర‌పంచాన్ని త‌న మాయాజాలంతో అల్లాడిస్తున్న బాహుబ‌లి-2 మూవీ అనుకున్న అంచ‌నాల‌ను దాటి శ‌ర‌వేగంగా ముందుకు పోతోంది. స‌గ‌టు ప్రేక్ష‌కుడిని మంత్ర‌ముగ్థుడిని చేయ‌డంతోపాటు.. ఆల్‌టైం రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ మూవీ అటు హిందీలోనూ ఇటు ప్రాంతీయ భాష‌ల్లోనూ సాధ్యం కాని విధంగా వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ప‌ట్టుమ‌ని 17 రోజుల్లో మొత్తంగా 1340 కోట్లు వ‌సూలు చేసి రికార్డు సొంతం చేసుకుంది. దీంతో అటు బాలీవుడ్ స‌హా అన్ని వ‌ర్గాల మూవీ మేధావులు నోరెళ్ల […]

మ‌హేష్‌, ప్ర‌భాస్‌ల ఫ్యూచ‌ర్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

ఇంట గెలిచి ర‌చ్చ‌గెల‌వమ‌న్న‌ట్టు.. టాలీవుడ్‌ను ఊపేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, బాహుబ‌లితో మూవీ ఫీవ‌ర్ క్రియేట్ చేసిన ప్ర‌భాస్‌ల గురించే ఇప్పుడు ఫిలింన‌గ‌ర్‌లో ఎక్క‌డ చూసినా చ‌ర్చ న‌డుస్తోంది. సొంత భాష‌లో హిట్ట‌యిన హీరోలు ప‌క్క భాష‌ల్లోనూ న‌టించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. దీనికి త‌మిళ‌నాడు హీరోలే పెద్ద ఎగ్జాంపుల్‌. అయితే, తెలుగులో మాత్రం ఆ ఒర‌వ‌డి పెద్ద‌గా క‌నిపించ‌దు. ఆ మ‌ధ్య బ‌న్నీ కేర‌ళ‌లో కొంత స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నా.. త‌మిళ‌నాట […]