పవన్ కు లైన్ క్లియర్.. జూలైలో వీరమల్లు గ్రాండ్ ఎంట్రీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ స్టార్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తను సైన్ చేసిన సినిమాలను సైతం పూర్తి చేస్తూ వస్తున్నాడు. అలా పవర్ నటించిన యాక్షన్ పీరియాడికల్ […]

ఆ క్రేజీ డేట్ ను టార్గెట్ చేసిన వీరమల్లు.. ఈసారైనా కన్ఫర్మ్ ఏనా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సిఎంగా మారిన తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన సెట్స్‌లో పాల్గొనే సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తుది దశకు చేరుకున్న వీరమల్లు, అలాగే.. ఓజీ షూట్లను కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. హరిహర వీరమల్లు ఈ ఏడాది జూన్ 12న రిలీజ్ అవుతుందని మొదట మేకర్స్‌ ప్రకటించిన కారణాలతో.. ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. […]

మరో కొత్త ప్రాజెక్టుకు పవన్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే..?

పవర్ స్టార్ ప‌వ‌న‌న్‌ కళ్యాణ్ ప్రస్తుతం ఏపి డిప్యూటీ సీఎంగా.. రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయినా.. ఆయన సైన్ చేసిన సినిమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు పవన్. ఈ క్రమంలోనే నిర్మాణంలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తాడ‌ని.. తర్వాత కొత్త సినిమాలును పవన్ కళ్యాణ్ సైన్‌ చేసే అవకాశం ఉండదని సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపించాయి. ఇక.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటించే సినిమాల్లో హరిహర వీరమల్లు పార్ట్ 1, […]

పవన్ ‘ వీరమల్లు ‘ క్లైమాక్స్ కు అన్ని కోట్లు ఖర్చయిందా.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాక్..!

ఏపి డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమాల్లోను రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తను సైన్‌చేసిన ప్రాజెక్టుల‌తో ఆయన బిజీబిజీగా గ‌డుపుతున్నాడు. ఈ క్రమంలోనే.. చివరిగా హరిహర వీరమల్లు పూర్తి చేశాడు పవన్. అయితే.. వాస్తవానికి నేడు ఈ సినిమా రిలీజ్ కావలసి ఉండగా.. విఎఫ్ఎక్స్‌ పనులు కార‌ణంగా సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించ‌గా.. ఏ.ఏం.జ్యోతి కృష్ణ, కృష్ […]

పవన్ ” ఓజీ “లో ఆ హాలీవుడ్ నటుడు.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా రాణిస్తూనే.. మరోపక్క సైన్ చేసిన సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో బిజీ అవుతున్నాడు. తాజాగా.. హరిహర వీరమల్లు షూట్‌ను కంప్లీట్ చేసిన ఆయన.. ఇటీవల ఓజీ సినిమా షూట్‌ను కూడా ముగించుకొని ఉస్తాద్ సెట్స్‌లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా.. ఈ క్రమంలోనే ఓజి మేకర్స్ గంభీర్ షూట్‌ పూర్తి చేశాడంటూ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ […]

పవన్ మూవీ రిలీజ్ 2090లోనే.. వీరమల్లు ట్రోల్ చేసిన ఆ టికెట్ బుకింగ్ యాప్..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల హరిహర వీర‌మ‌ల్లు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఆనందపడేలోపు.. ఆనందం కాస్త ఆవిరి అయిపోయింది. జూన్ 12న రిలీజ్ అవుతుంది అనుకున్న సినిమా మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. గ్రాఫిక్స్ పని పూర్తి కాకపోవడం, థియేట్రికల్ బిజినెస్ జరగకపోవడంతో.. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న ఏ.ఏం. రత్నం.. వీరమల్లును మరోసారి వాయిదా వేశారు. […]

వీరమల్లు ఫ్యాన్స్ కు పవన్ మరో అదిరిపోయే ట్రీట్

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు షూట్‌ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎట్టకేలకు అభిమానులు ఎదురుచూసిన తరణం వచ్చేసింది. బిగ్ స్క్రీన్ పై పవ‌న్‌ను చూసుకోవాలనే కోరిక అభిమానులకు త్వరలోనే తీరనుంది. మొదటి జూన్‌2న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో పవన్ అభిమానులంతా ఫుల్ […]

పవన్ సినిమాకు బయ్యర్లే దొరకట్లేదా.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..!

గత కొద్దిరోజుల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులంతా.. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఎట్టకేలకు షూటింగ్‌లు పూర్తిచేసుకుని.. జూన్ 12న రిలీజ్ సిద్దమైన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో సినిమా విఎఫ్ఎక్స్‌ కాకపోవడంతో.. మరోసారి సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటూ టాక్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త తెగ వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమాను ప్రారంభించి ఐదేళ్లు అవుతున్న క్రమంలో.. నిర్మాతకు […]

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. కానీ ప్రైమ్ కరుణిస్తేనే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని.. అడ్డంకులన్నీ దాటుకొని జూన్ 12న రిలీజ్‌కు గ్రాండ్ లెవెల్లో సిద్ధమైన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే.. మరో వారం రోజుల‌య‌లో పవర్ స్టార్ సినిమాతో.. థియేటర్ల దగ్గర అభిమానుల హంగామా వేరే లెవెల్ లో ఉండేది. ఈ క్రమంలోనే.. జూన్ 3న సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ సెన్సార్ కార్యక్రమాలకు కూడా పంపించారు. కరెక్ట్‌గా […]