టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ తర్కెక్కనున్న లేటెస్ట్ పిరియాడిక్ హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు. కృష్, జ్యోతి కృష్ణ డైరెక్షన్లో సంయుక్తంగా రూపొందిన ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించగా.. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్గా చేసాడు. ఈనెల 24న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోర్ పెంచారు. అలా.. తాజాగా శిల్పకళా వేదికలో ఫ్రీ రిలీజ్డ్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో […]
Tag: Power Star
90 శాతం థియేటర్లు వీరమల్లువే.. పవన్ మానియాతో వసూళ ఊచకోతే..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆడియన్స్ను పలకరించనుంది. అది కూడా పవన్ ఏపి డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత ఆయన కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్లో ఇప్పటికే విపరీతమైన హైప్ నెలకొంది. ఇక టాలీవుడ్లోనూ పెద్ద హీరో సినిమా రిలీజై ఎన్నో నెలలు గడిచిపోయింది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర అంచనాలు ఆకాశానికి అంటుకున్నాయి. వీరమల్లు టీం […]
వీరమల్లుకు తెలంగాణ గుడ్ న్యూస్.. టికెట్ ధరలు భారీ పెంపు
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ డైరెక్షన్లో ప్రారంభమైన ఈ సినిమా గీతాకృష్ణ డైరెక్షన్లో పూర్తయింది. ఏ.ఏం.రత్నం ప్రొడ్యూసర్గా.. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో ఆడియన్స్ను గ్రాండ్ లెవెల్ లో పలకరించనుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రీమియర్ షోస్, టికెట్ ధరలపై సైతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణలో సినిమా […]
వీరమల్లు ప్రెస్ మీట్.. స్టేజ్ పై అకిరా ఎంట్రీ కన్ఫామ్ చేసిన పవన్.. ఆ డైరెక్టర్ తో..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రౌండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక సినిమా పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్ లో సినిమా పై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. తాజాగా సినిమా టీం ప్రమోషన్స్ తో భాగంగా స్పెషల్ ప్రస్ మీట్ను ఏర్పాటు చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ సందడి చేశాడు. ఆయన మాట్లాడుతూ.. […]
“హరిహర వీరమల్లు ” ఫ్రీ రిలీజ్.. వాళ్లకు మాత్రమే ఎంట్రీ..!
పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ ఫిలిం.. హరిహర వీరమల్లు. మరో నాలుగు రోజులు ఆడియన్స్ను పలకరించనుంది. కృష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరువనుంది. ఏ.ఏం. రత్నం ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమా.. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమయింది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్గా ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ […]
ఆంధ్రాలో ” వీరమల్లు ” అడ్వాన్స్ బుకింగ్స్.. జోరు ..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఎప్పటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకెలకు ఆడియన్స్ను పలకరించనుంది. ఈ సినిమా కోసం అభిమానుల ఆరేళ్ల ఎదురుచూపుకు తెరపడింది. ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు, అవరోధాలను దాటుకొని లెక్కలేనంత నెగిటివ్ పబ్లిసిటీ అణగతొక్కి సినిమా భారీ హైప్తో స్క్రీన్ పై సందడి చేయనుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ అభిమానులతో పాటు.. ట్రేడ్ వర్గాలు సైతం సినిమా బ్లాక్ […]
వీరమల్లుకు బిగ్ షాక్.. నిర్మాత పై ఫిర్యాదు..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు.. ఆయన కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకుడుగా వ్యవహరించాడు. క్రిష్ డైరెక్షన్లో ప్రారంభమైన ఈ సినిమా మధ్యలో జ్యోతి కృష్ణ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జట్తో వీరమల్లును తెరకెక్కించాడు. మరో నాలుగు రోజుల్లో సినిమా ఆడియన్స్ ముందుకు రానున్న క్రమంలో వీరమల్లు […]
పవన్ సినిమాకు 8 ఏళ్ల తర్వాత బెనిఫిట్ షోస్.. మరి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేస్తాడా..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన నుంచి ఓ సినిమాను బెనిఫిట్ షోను చూసి దాదాపు ఎనిమిదేళ్లు గడిచిపోయింది. ఎప్పుడో అజ్ఞాతవాసి సినిమాలో ప్రీమియర్ షో చూసిన ఆడియన్స్.. ఆ తర్వాత పవన్ నుంచి మూడు సినిమాలు రిలీజ్ అయిన ఒక్క సినిమాను కూడా బెనిఫిట్ షోస్ అందించలేకపోయారు. కారణం.. జగన్ ప్రభుత్వం. వకీల్ సాబ్ సినిమాకు భారీ బెనిఫిట్ షోస్ ప్లాన్ చేసినా.. చివరి నిమిషంలో గవర్నమెంట్ దానికి అనుమతి ఇవ్వకపోవడం. అలాగే.. […]
బుక్ మై షోలో జోరు చూపిస్తున్న ” హరిహర వీరమల్లు ” క్రేజీ రికార్డ్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత పవన్ కెరీర్లో మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమాగా వీరమల్లు రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో కనీవినీ ఎరుగని రేంజ్లో హైప్ నెలకొంది. మరో వారం రోజుల్లో థియేటర్లో సందడి చేయనున్న ఈ సినిమా ఇప్పటికే బుక్ మై షో లో విధ్వంసం సృష్టిస్తుంది. ఇక క్రిష్ డైరెక్షన్లో ప్రారంభమైన వీరమల్లు.. జ్యోతి కృష్ణ […]