పండంటి బిడ్డకి జన్మనిచ్చిన పూజా రామచంద్రన్‌.. ఆ విల‌న్ ఇంట్లో సంబ‌రాలు!

ప్ర‌ముఖ న‌టి, బిగ్ బాస్ బ్యూటీ పూజా రామ‌చంద్ర‌న్ త‌ల్లి అయింది. తాజాగా ఆమె పండంటి మ‌గ బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చింది. చ‌దువుకుంటున్న రోజుల్లోనే `మిస్‌ కొయబత్తూర్‌ 2004` టైటిల్‌ విన్నర్‌గా నిలిచిన పూజా.. ఆ త‌ర్వాత వీడియో జాకీగా, మోడల్‌గా, అట్నుంచి నటిగా మారింది. కోలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అమ్ముడు.. `లవ్ ఫెయిల్యూర్` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. `స్వామి రా రా`తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత తెలుగు, […]

నిఖిల్ హీరోయిన్ సీమంతం ఫోటోలు చూశారా..ఎంత ముద్దుగా ఉందో..!

నిఖిల్ హీరోగా వచ్చిన స్వామి రారా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ నటి పూజ రామచంద్రన్. ఈ సినిమాలో హీరో నిఖిల్ ఫ్రెండ్స్ లో ఒకరిగా నటించిన ఈమె తన అందం తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంది. తన కర్లీ హెయిర్ తో ఎంతో క్యూట్‌గా కుర్రాళ్ల హృదయాల్లో చోటు దక్కించుకుంది పూజ. ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్2లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో […]

బికినీలో హల్చల్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!!

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్ బాగా పాపులర్ అయ్యారు.అలాంటి వారిలో పూజా రామచంద్రన్ కూడా ఒకరు. ఈమె తాజాగా తల్లి కాబోతోంది అనే విషయం ఇటీవలే ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటుంది ఈ అమ్మడు. రామచంద్రన్ తాజాగా బేబీ బంప్ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ తమ యొక్క బేబీ బంపు ఫోటోలతో షూట్ […]

కడుపుతో ఉండి ఇలాంటి పనులా..బిగ్ బాస్ బ్యూటీ మరీ టూ మచ్ చేస్తుందే..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇది ఓ పెద్ద వ్యసనంలా మారిపోయింది . ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మనకు సంబంధించిన ఏ గుడ్ న్యూస్ అయినా సరే సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడం కామన్ గా వినిపిస్తుంది . అయితే ప్రెగ్నెన్సీ బేబీ బంప్ తో ఫోటోషూట్స్ చేస్తూ ఆ ఫోటోలను ట్రెండ్ చేయడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా ఫాలో అవుతున్నారు స్టార్ సెలబ్రిటీస్ . అంతేకాదు కామన్ పీపుల్స్ కూడా వాళ్లను చూసి అదే […]