వచ్చేసింది.. కోట్లాది మంది మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యి కళ్లతో వేచి చూసిన ఆ తరుణం రానే వచ్చేసింది. చాలా రోజుల గ్యాప్ తరువాత వెండి తెర ను షేక్ చేయడానికి రాబోతున్నాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. యస్.. డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి ఆచార్య అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ మహమ్మారి కరోనా కారణంగా కొన్నిసార్లు..చి రంజీవీ […]
Tag: pooja hegde
ఆచార్య.. సైలెంట్ వెనకాల కారణం..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో […]
అక్కడ రాధేశ్యామ్ ప్యాకప్..?
యంగ్ రెబల్ స్టార ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి భారీ హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ తరువాత సీన్ రివర్స్ అయ్యింది. రాధేశ్యామ్ చిత్రం కాస్త సోది చిత్రంగా ప్రేక్షకుల్లో నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా […]
అట్టర్ ఫ్లాప్ రాధేశ్యామ్.. 400 కోట్ల క్లబ్‌లో చేరిందట!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ రాధేశ్యామ్ ఇటీవల భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సాహో తరువాత చాలా గ్యాప్ తీసుకుని ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో, ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారు. అయితే తొలి ఆటకే ఈ సినిమాకు దారుణమైన నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమా […]
రాధేశ్యామ్ ఫెయిల్యూర్‌పై పూజా కామెంట్.. ఏమందంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ రాధేశ్యామ్ ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాపై ఆడియెన్స్ అంచనాలు ఓ రేంజ్‌లో పెట్టుకోవడం, సినిమాలో దమ్ము లేకపోవడంతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ఫలితంగా ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాకు అనుకున్న మేర వసూళ్లు కూడా రాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. […]
కన్నీళ్లు పెట్టుకున్న రాధేశ్యామ్ డైరెక్టర్ భార్య.. ప్రభాస్ చేసిన పనికి షాక్..!!
బ్రహ్మ రాసిన రాతన ఆ బ్రహ్మ నే చెడుపలేడు అంటూ మన పెద్ద వాళ్ళు ఎప్పుడు చెప్పుతుంటారు గుర్తుందా..అదే జరిగింది ప్రభాస్ విషయంలో. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజైన చిత్రం “రాధేశ్యామ్”. దాదాపు 300 కోట్లు ఖర్చు చేసి.. పోరుగు దేశాలకు వెళ్లి అక్కడ కోట్లకి కోట్లు పోసి పాటలు షూట్ చేసారు. కానీ ప్రయోజనమే లేకుందా పోయింది. కధలో బలం లేనప్పుడు కోట్లు పోసినా కూడా వేస్ట్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది. “రాధేశ్యామ్” […]
రాధేశ్యామ్ 10 డేస్ కలెక్షన్స్… ఇండియాలోనే బిగ్గెస్ట్ రికార్డ్..!
రిలీజ్‌కు ముందు నుంచే రాధేశ్యామ్ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోవచ్చన్న సందేహాలు ఎక్కువుగా ఉన్నాయి. తీరా రిలీజ్ అయ్యాక ఆ అంచనాలే నిజం అయ్యాయి. రాధేశ్యామ్‌కు తొలి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇక ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికే డిజాస్టర్ అని ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ వీక్ వసూళ్లు ముగిసే సరికి ఘోరమైన టాక్ వచ్చేసింది. ఇదో లవ్ స్టోరీ కావడంతో పాటు ప్రభాస్ ఇమేజ్‌కు తగినట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం సినిమాకు మైనస్ అయ్యింది. […]
రాధేశ్యామ్ దెబ్బకు అతడినే నమ్ముకున్న ప్రభాస్..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇటీవల భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ కావడం, సినిమాలో దమ్ములేకపోవడంతోనే ఇలాంటి ఫలితం వచ్చిందని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఉండాల్సిన అంశాలు ఏ ఒక్కటి కూడా ఈ సినిమాలో లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు సినీ క్రిటిక్స్. […]
రాధేశ్యామ్.. ఎందుకింత ఆగం ఆగం..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని రిలీజ్‌కు ముందర ఆడియెన్స్ ఎంతో ఆతృతగా చూశారు. అయితే ఈ సినిమాలో అనుకున్న స్థాయిలో మ్యాటర్ లేదని సినిమా రిలీజ్ రోజున మొదటి ఆటకే కనిపెట్టారు కామన్ […]