ఆ డైరెక్టర్ వల్ల పార్వతీమెల్టన్ లాగే మరో స్టార్ హీరోయిన్ కాబోతోందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ త్రివిక్రమ్ విభిన్నమైన కథలతో కూడిన సినిమాలకు పెట్టింది పేరు. ఈయన డైరెక్షన్లో సినిమా చేశారు అంటే చాలు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నటీనటులు. చివరిసారిగా డైరెక్టర్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో కలసి అల వైకుంఠపురంలో చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ చిత్రానికి డైలాగులు అందించి ఆ చిత్రాన్ని కూడా విజయ బాట […]

పూజా ను బూతులు తిడుతున్న ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ..అంత తలపొగరా పాప నీకు..?

వాట్..స్టార్ హీరో పూజా హెగ్డే పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారా..అంటే, అవుననే చెప్పుతున్నాయి..సినీ వర్గాలు. అందుకు కారణం లేకపోనూ లేదు. మనకు తెలిసిందే..పూజా హెగ్డే ..పవన్ కల్యాణ్-హారిష్ శంకర్ కాంబోలో రాబోతున్న “భవదీయుడు భగత్ సింగ్” సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయాని డైరెక్టర్ కూడా కొన్ని సంధర్భాలల్లో పరోక్షంగా కన్ఫామ్ చేశాడు. దీంతో పూజా, ఫస్ట్ టైం పవన కళ్యాణ్ పక్కన నటిస్తుంది అంటూ ఫ్యాన్స్ సంబరపడ్డారు. […]

అక్కడి నుండి పిలుపు..ఉబ్బితబ్బిపోతున్న పూజా..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న పొడుగాల సుందరి పూజా హెగ్డే వరుసగా మూడు ఫ్లాప్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని..మళ్ళీ ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది. ఆమె రీసెంట్ గా నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య..మూడు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఈ మూడు సినిమాల పై అమ్మడు ఓ రేంజ్ లో ఊహించుకుంది. నిజాని పూజా నే కాదు జనాలు కూడా ఈ మూడు […]

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూజా హెగ్డే… డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా…!

ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న నటీమణుల్లో పూజా హెగ్డే ఒకరు. టాలీవుడ్‌లో ఆమె గ‌త మూడు, నాలుగేళ్లుగా వ‌రుస పెట్టి క్రేజీ సినిమాలు చేసుకుంటూ పోతోంది. అయితే ఇటీవ‌ల ఆమె న‌టించిన మూడు సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి. ప్ర‌భాస్‌తో పూజా చేసిన రాధేశ్యామ్ డిజాస్ట‌ర్ అయ్యింది. అలాగే కోలీవుడ్ క్రేజీ హీరో విజ‌య్‌తో చేసిన బీస్ట్ డిజాస్ట‌ర్‌… ఇక మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా ఆచార్య సినిమా చేసింది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఆచార్య కూడా […]

ఆచార్య 6 డేస్ కలెక్షన్స్.. డిజాస్టర్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఏప్రిల్ 29న అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమాకు తొలిరోజే […]

ఆచార్య ఎక్కడ దెబ్బేసింది..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఆచార్యపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమాపై అభిమానుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ కావడానికి మరో కారణం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా నటిస్తుండటం. దీంతో ఏప్రిల్ 29 నుండి […]

పూజా హెగ్డే ఇక పని “కి” రాదా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే .. వరుస అవకాశాలతొ రై రై మంటూ దూసుకుపోతుంది. కెరీర్ మొదట్లో ఒక్క హిట్ కొసం చాలా కష్టపడ్డా..ఆ త్రౌవాత ఎలాగోలా ఫాం లోకి వచ్చింది. గత కొన్ని సంవత్సరాల నుండి పూజా టైం మామూలుగా లేదు. పట్టిందల్లా బంగారమే అన్నట్లు సైన్ చేసిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. అంతేనా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో డైరెక్టర్ నిర్మాతల పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది..ఈ […]

ఆచార్య ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదేనా..?

మెగా అభిమానులతో పాటు బడా సెలబ్రిటీలు కూడా ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యి కళ్లతో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య ..ఎట్టకేలకు గ్రాండ్ గా ధియేటర్స్ లో కొద్ది గంటల ముందే రిలీజ్ అయ్యింది. మా అభిమాన హీరోని ఎలా చూపిస్తారో కొరటాల అని ఈగర్ గా వెయిట్ చేసిన అభిమానుల ఆశలను నిరాశ పరుస్తూ.. డైరెక్టర్ ఊహించని షాక్ ఇచ్చాడు. హీరో ఎంట్రీలో అసలు పసలేదు. మెగా హీరో […]

వ‌రంగ‌ల్ శ్రీను కోస‌మైనా ‘ ఆచార్య ‘ హిట్ అవ్వాలి… తొక్కేసి ఎక్కేస్తాఅనేటోడికి గుణ‌పాఠం కావాలి..!

మ‌న తెలుగు సినిమా రంగంలో హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల క‌ష్టాన్ని పీల్చిపిప్పి చేస్తూ గుంజుకుంటోన్న దొంగోళ్లు త‌యార‌య్యారు. చెప్పేవ‌న్ని అబ‌ద్ధాలు.. మాట్లాడేవి కోత‌లు.. త‌ప్పుడు లెక్క‌లు.. మాయ మాట‌లే పెట్టుబ‌డిగా పెట్టి బ‌తికేస్తూ కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తున్నారు. ఓ సినిమా తీయాలంటే దానికోసం కొన్ని వేల మంది క‌ష్టం ఉంటుంది.. కొన్ని కోట్లు పెట్టుబ‌డులుగా పెడ‌తారు. తీరా రిలీజ్ చేయాలంటే థియేట‌ర్లు ఇవ్వ‌రు.. పైగా వాళ్లు చెప్పిన రేటుకు.. వాళ్ల‌కే ఇవ్వాలి.. లేదంటే లేదు.. పోని హిట్ అయ్యాక […]