దండుపాళ్యం సినిమాను ఎవరు సులభంగం మర్చిపోలేరు. 2012లో రిలీజ్ అయ్యి సంచలన సక్సెస్ సాధించిన ఈ మూవీని రియల్ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా శ్రీనివాస్ రాజు.. సినిమాను రూపొందించారు. ఈ ఇంట్రస్టింగ్ క్రైమ్ థ్రిలర్ మొదట కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తర్వాత ఈ మూవీని తెలుగులోను రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక అప్పట్లో ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లోనే సరికొత్త ట్రెండ్ సృష్టించి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం […]
Tag: Pooja Gandhi
పెళ్లి పీటలెక్కనున్న దండుపాళ్యం సినిమా హీరోయిన్..!!
ప్రముఖ కన్నడ నటి దండుపాళ్యం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ పూజా గాంధీ.. తన జీవితంలోని ఒక కొత్త అధ్యాయానికి త్వరలోనే శ్రీకారం చుట్టబోతోందట. రేపటి రోజున ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో పూజా వివాహం చేసుకోబోతోందని సమాచారం. ఇందుకోసం బెంగళూరులోని యలవంక లో పెళ్లి ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్ గా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లాజిస్టిక్ కంపెనీకి కలిగిన విజయ్ తో ఈమె గత కొద్దిరోజులుగా ప్రేమాయణం నడుపుతోందని ఇప్పుడు అతనిని వివాహం చేసుకొని […]