ఏపీలో టీడీపీ ఇంచార్జ్‌లతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు టీడీపీ అధిష్టానం నుంచి ఈ రోజు పిలుపు వచ్చింది. ఎమ్మెల్యేలు అయితేనే, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు అయితేనే మొత్తం 12 మందికి ఈ రోజు హైకమాండ్ నుంచి పిలుపులు వెళ్లాయి. వీరిలో ఈ రోజు కొందరు ఇన్చార్జ్‌లు, ఎమ్మెల్యేల భవితవ్యం తేలిపోనుంది. ఈ లిస్టులో మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు కూడా ఉంది. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా ఆ […]
Tag: political news
టాలీవుడ్ హీరోలపై వైసీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..!
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టాలీవుడ్ హీరోలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమలోని కడప, చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాలో వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. భారీ వర్షాల కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి, తీవ్ర కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ ముందుకు […]
దళిత బంధు .. బడ్జెట్ ఎట్ల అడ్జస్ట్ చేద్దామంటావ్..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు జులైలో ఉన్నట్టుండి దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. దళిత కుటుంబానికి రూ. 10 లక్షల నగదు అందజేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడిన తరువాత, హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్న తరుణంలో కేసీఆర్ దళితబంధు ప్రకటించారని అందరికీ తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించి అమలు చేస్తామని పలుసార్లు కేసీఆర్ చెప్పారు. ఈ […]
బ్రేకింగ్ : తమిళనాడు సీఎం రాజీనామా..!?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి కొద్దిసేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపు తరువాత, అన్నాడీఎంకే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సేలంలో ఉన్న ఆయన, తన కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖను పంపించారని, గవర్నర్ కార్యాలయానికి ఈ లేఖ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చేరుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన పళనిస్వామి, స్టాలిన్ కు అభినందనలు తెలిపారు. ఆ వెంటనే స్టాలిన్ కూడా స్పందించారు. ఈ […]