త‌మిళుల దెబ్బ‌కు కమల్ కీల‌క నిర్ణ‌యం..?!

మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన సినీ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌.. ఇటీవ‌ల జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల బ‌రిలో దిగి తొలిసారి త‌న అదృష్టాన్ని ప‌రిక్షించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఎన్నిక‌ల్లో కమల్‌ను త‌మిళులు ఊహించ‌ని దెబ్బ కొట్టారు. క‌మ‌ల్‌తో స‌హా పార్టీ అభ్య‌ర్థులు త‌మిళ‌నాడులో ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేక‌పోయారు. ఈ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కమల్ హాసన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఓటమి […]

సినిమాలు మానేస్తా..క‌మ‌ల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

త‌‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ్డాయి. ఈ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని సినీ న‌టుడు మక్కల్ నీతి మయ్యం(ఎంఎన్ఎం) అధినేత క‌మ‌ల్ హాస‌న్ విసృతంగా ప్ర‌చారాలు నిర్వ‌హించారు. మార్పు కోరుకునే వారు ఎన్నికల్లో తనతో కలిసిరావాలని, ఎంఎన్ఎం అభ్యర్థులకు ఓటువేయాలని క‌మ‌ల్ ప్ర‌చారాలు చేశారు. అయితే ఈ క్ర‌మంలోనే సినిమాల విష‌యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న కూడా చేశారు.అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 6న జరుగనున్న నేపథ్యంలో ఆదివారం పార్టీ కార్యకర్తలతో క‌మ‌ల్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా క‌మ‌ల్‌.. […]

ల‌గ‌డ‌పాటి స్కెచ్ టీడీపీ ఎంపీకా..వైసీపీ ఎమ్మెల్యేకా..!

ద‌శాబ్దం పాటు ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లా రాజ‌కీయాల‌ను శాసించిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ గ‌త ఎన్నిక‌లకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభ‌జ‌న చేయ‌డంతో రాజ‌కీయాల‌పై విర‌క్తితో ఆయ‌న వాటికి దూర‌మ‌య్యారు. ప‌దేళ్ల‌పాటు విజ‌య‌వాడ ఎంపీగా ఉన్న ల‌గ‌డ‌పాటి ఇటు స్టేట్ పాలిటిక్స్‌లో కింగ్‌. అటు జాతీయ‌స్థాయిలోను స‌త్తా చాటారు. మీడియాలో ఎక్క‌డ చూసినా ల‌గ‌డ‌పాటి హంగామా చాలా ఎక్కువ‌గానే ఉండేది. అలాంటి ల‌గ‌డ‌పాటి వాయిస్ ఇప్పుడు చాలా త‌క్కువుగా మాత్ర‌మే వినిపిస్తోంది. […]

దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్ ఫ్యూచ‌ర్ ఏంటి..!

ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లోనే కాదు అప్ప‌ట్లో స‌మైక్యాంధ్ర‌లోనే కాక‌లు తీరిన యోధుడిగా పేరున్న మాజీ మంత్రి దేవినేని రాజ‌శేఖ‌ర్ (నెహ్రూ) ఈ రోజు ఆక‌స్మికంగా మృతిచెందారు. కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ఓసారి ఎన్టీఆర్ హ‌యాంలో మంత్రిగా కూడాప‌నిచేశారు. కంకిపాడు నుంచి 1983-1985-1989-1994ల‌లో టీడీపీ త‌ర‌పున గెలిచిన నెహ్రూ…టీడీపీ ఆవిర్భావ స‌మ‌యంలో ఆయ‌న ఎన్టీఆర్ వైపే ఉన్నారు. ఎన్టీఆర్ చ‌నిపోయేంత వ‌ర‌కు టీడీపీలోనే ఉన్న నెహ్రూ ఆ త‌ర్వాత […]