పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తానంటున్న శ్రీ రెడ్డి..?

ఎప్పుడు వివాదాలకు దారి తీస్తూ తన పేరును ఎక్కువగా పాపులర్ చేసుకుంటూ ఉంటుంది నటి శ్రీరెడ్డి. ఇక ఈమె స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పై కూడా ఎన్నోసార్లు కామెంట్లు చేసింది. ఇక అంతే కాకుండా టాలీవుడ్ లో ఉండే హీరోయిన్ ల పై కూడా ఎన్నో కామెంట్లను చేస్తూ ఉంటుంది.కత్తి మహేష్ కూడా తనకి మంచి స్నేహితుడు అని చెప్పుకొచ్చింది ఆమె. కానీ కత్తి మహేష్ చనిపోవడం తనకు చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ఇక […]

వకీల్ సాబ్ లాంటి లాయర్ కావాలంటున్న కన్నీరు పెట్టుకున్న గణేష్ మాస్టర్..

టాలీవుడ్ లో గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పని చేశాడు. స్టార్ హీరోలకు సైతం అదిరిపోయే స్టెప్పులు నేర్పించడంలో ఆయనకు సాటి ఎవరూ రారు అన్న విధంగా చేయిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ఈయన బుల్లితెరపై కూడా ఢీ ప్రోగ్రాం లో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈయన పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. ఎంతో ఆవేదన వ్యక్తం చేశారట. ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక ఈయన జడ్జిగా […]

ప‌వ‌న్ – మ‌హేష్ – ఎన్టీఆర్‌…నైజాంలో ఎవ‌రి స‌త్తా ఎంత‌

టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముగ్గురూ కెరీర్‌ప‌రంగా దూసుకుపోతున్నారు. వీరి ముగ్గురిలో ఒక‌రు ఓ సారి పైచేయిలో ఉంటే మ‌రో యేడాది మ‌రో హీరో పైచేయి సాధిస్తున్నాడు. గ‌బ్బ‌ర్‌సింగ్‌, అత్తారింటికి దారేది హిట్ల‌తో ప‌వ‌న్ ఫామ్‌లో ఉన్న‌ప్పుడు, మ‌హేష్ దూకుడు -బిజినెస్‌మేన్‌-సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు సినిమాల‌తో టాప్‌లో ఉన్నారు. ఆ టైంలో ఎన్టీఆర్ వ‌రుస ప్లాపులు ఎదుర్కొని కెరీర్ ప‌రంగా డౌన్‌లో ఉన్నాడు. ఆ […]

చిరు రాజకీయ అస్త్ర సన్యాసంపై చెప్పకనే చెప్పిన నాగబాబు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెగా అభిమానులు ఎటువైపు? అనే ప్ర‌శ్న రాజ‌కీయాల్లో కొంత‌కాలం నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌కు తెర‌పడింది. అన్న‌య్య, మెగాస్టార్‌ చిరంజీవి కాంగ్రెస్ వైపు, త‌మ్ముడు, ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన అంటూ త‌లోవైపు ఉండ‌టంతో ఎవ‌రిని సపోర్ట్ చేయాలో తెలియ‌ని సందిగ్ధంలో ప‌డిపోయారు మెగాభిమానులు. కానీ ఇప్పుడు వీరంద‌రినీ ఏకతాటిపై నిలిపేందుకు మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు రంగంలోకి దిగారు. ఎప్పుడూ అన్న చాటు త‌మ్ముడిగా ఉండే నాగ‌బాబు.. ఇప్పుడు త‌మ్ముడి చెంత‌కు […]