Unstoppable II: ఒకే వేదికపై బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ కనబడబోతున్నారా?

టైటిల్ చూడగానే మీకు పూనకాలు రావొచ్చు. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది మరి. ఈ ఈ అరుదైన కాంబో కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజా సమాచారం ప్రకారం aha OTT టీం వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చర్చలు జరుపుతున్నారని భోగట్టా. బాలకృష్ణ తో టాక్ షోలో గెస్ట్ లుగా పాల్గొనేందుకు వారిద్దరిని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటికే వారిద్దరిని ఇంటర్వ్యూ […]

‘యాత్ర’: లోకేష్-పవన్ రెడీ..!

రాజకీయాల్లో పాదయాత్ర అనేది ఏ నాయకులుకైనా బాగా ప్లస్ అవుతుంది. కారులు, బస్సుల్లో తిరగడం కంటే పాదయాత్ర ద్వారా జనం మధ్యలో ఉంటే…వారి మద్ధతు ఎక్కువ దక్కుతుంది. ఈ ఫార్ములాని వాడిన ప్రతి రాజకీయ నాయకుడు దాదాపు సక్సెస్ అయ్యారు. గతంలో వైఎస్సార్ గాని, తర్వాత చంద్రబాబు, జగన్‌లు గాని పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ వైపుయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న విషయం […]

పవన్-ఎన్టీఆర్ కలిసే..కమలం పాలిటిక్స్!

ఒకప్పుడు దేశ రాజకీయాలు వేరు…ఇప్పుడు వేరు..ముఖ్యంగా మోదీ-అమిత్ షా ద్వయం చేసే రాజకీయాలు ఊహించని విధంగా నడుస్తున్నాయి…అసలు రాజకీయాల్లో ప్రత్యర్ధులు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అలాగే తమకు ఎవరితో అవసరం ఉంటే..వారిని దగ్గర చేసుకుని..వారిని రాజకీయంగా వాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం దిశగా బీజేపీ ముందుకెళుతుంది. అయితే తెలంగాణలో పార్టీ బలపడుతుంది గాని..ఏపీలో మాత్రం గడ్డు పరిస్తితులు ఎదురుకుంటుంది. ఇప్పటికీ ఆ పార్టీకి ఒకశాతం ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది. […]

పాల్-పవన్ ఒకటే…జోగి బ్యాడ్ టైమ్?

ఏపీలో పవన్‌కు ఎంత బలం ఉందో అందరికీ తెలిసిందే..జనసేన పార్టీకి 7 నుంచి 8 శాతం ఓటు బ్యాంక్ ఉంది…ఈ ఓటు బ్యాంక్‌తో జనసేన సక్సెస్ అవ్వడం చాలా కష్టం. కానీ అదే సమయంలో పవన్ గాని టీడీపీతో కలిస్తే గెలుపోటములని తారుమారు చేసేయొచ్చు. ఆ బలం పవన్‌కు ఉంది. అందుకే అనుకుంటా టీడీపీ-జనసేన కలవకుండా ఉండటానికి వైసీపీ నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. దమ్ముంటే ఆయన 175 స్థానాల్లో పోటీ చేయాలని వైసీపీ మంత్రులు రెచ్చగొడుతున్నారు. […]

పవన్-బాబు…వాళ్ళకు భలే హ్యాండ్ ఇచ్చారే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల ఉనికి ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే…ఒకప్పుడు ప్రజా పోరాటాలు చేస్తూ…రాజకీయంగా కూడా బలంగా ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సీటు కూడా గెలుచుకోలేని స్థ్తితిలో ఉన్నారు. పైగా కమ్యూనిస్టులని ఎవరికి వారు అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు. ఏపీలో కమ్యూనిస్టుల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. మొదట్లో ఉమ్మడి ఏపీలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎం పార్టీలు టీడీపీతో పొత్తులో పోటీ చేసి కొన్ని సీట్లలో గెలిచేవి. 2004లో కాంగ్రెస్, మళ్ళీ […]

గద్దె వర్సెస్ దేవినేని..వంగవీటి కీ రోల్?

ఏపీలో రాజకీయాల్లో పలు సర్వేలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే..ప్రస్తుత పరిస్తితుల్లో వైసీపీనే లీడింగ్ లో ఉంది అని, అదే సమయంలో టీడీపీ పుంజుకుంటుందని పలు సర్వేల్లో తేలింది. ఏదేమైనా గాని ఎన్నికల నాటికి టీడీపీ ఇంకా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని చోట్ల టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలా రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచే స్థానాల్లో విజయవాడ ఈస్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. […]

ప్లాస్టిక్ పాలిటిక్స్…పవన్ కోసమేనా?

ప్లాస్టిక్ వాడకం అనేది పర్యావరణానికి చాలా హానికరం…ప్లాస్టిక్ వల్ల మనవాళికి చాలా నష్టం కూడా ఉంది…అందుకే ప్లాస్టిక్ నిషేధం దిశగా ముందుకెళుతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించింది. ఇదే క్రమంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్‌ ఫ్లెక్లీలను నిషేధిస్తున్నామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. విశాఖ స్ఫూర్తిగా 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ రాష్ట్రంగా మార్చి చూపిస్తామని చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అందరికీ మేలు చేసేది…దీన్ని అందరూ […]

పవన్..బ్యాలన్స్ అవ్వట్లేదే..!

ఏపీలో పవన్ టార్గెట్ ఒక్కటే అది…జగన్‌ని గద్దె దించడం…నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం రాకుండా చేయాలనేది పవన్ లక్ష్యం. అందుకే వైసీపీ విముక్త ఏపీ అనే నినాదంతో పవన్ పనిచేయడం మొదలుపెట్టారు. అయితే జగన్‌ని ఓడించడం పవన్ వల్ల అవుతుందా? అంటే ఏ మాత్రం డౌట్ లేకుండా అవ్వదు అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్‌కు బలం చాలా తక్కువ…ఇప్పుడు ఏపీలో జగన్‌కు 50 శాతం బలం ఉంటే…పవన్‌కు 10 శాతం కూడా లేని పరిస్తితి. మరి అలాంటప్పుడు పవన్…వైసీపీ […]

మూడో శక్తి..ఆ పనిచేయాలిగా పవన్..!

ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం రావాలని, వైసీపీ, టీడీపీలకు ధీటుగా మూడో రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్ కల్యాణ్ గట్టిగానే కోరుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని అంతా అనుకున్నారని, కానీ వైఎస్సార్ ఫ్యామిలీ కోవర్టులు వల్ల ప్రజారాజ్యం క్లోజ్ అయిందని, కానీ జనసేనని అలా చేయమని పవన్ అంటున్నారు. అయితే 2009లోప ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగి ఓడిపోయిందని, ఆ తప్పుని సరిచేసేందుకే 2014లో టీడీపీకి మద్ధతు ఇచ్చామని, మోదీ […]