ఏపీ రాజకీయాల్లో సిఎం జగన్ వ్యూహాలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి ఆయన వేసే స్ట్రాటజీలు మామూలుగా ఉండవు. అలాగే ప్రజల్లో సానుభూతి వచ్చేలా మాట్లాడటంలో జగన్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. తనదైన శైలిలో సెంటిమెంట్ లేపడంలో జగన్ రాజకీయమే వేరు. ఇటీవల కూడా ఆయన తాను ఒంటరి వాడినని, ప్రజలే తనకు అండగా ఉండాలని, తోడేళ్లు లాంటి చంద్రబాబు, పవన్ కలిసొస్తున్నారని అంటున్నారు. తాజాగా తెనాలి సభలో కూడా అదే తరహాలో మాట్లాడారు. […]
Tag: pawan
పవన్‌కు రోజా సపోర్ట్..టీడీపీ అంత పనిచేస్తుందా?
ఎప్పుడైతే టిడిపి-జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం మొదలైందో అప్పటినుంచే వైసీపీ..పొత్తుని ఎలాగైనా దెబ్బతీయాలనే విధంగా రాజకీయం నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆ రెండు పార్టీలు పొత్తు ఉంటే వైసీపీకి పెద్ద రిస్క్. గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. దాదాపు 50 సీట్లలో ఓట్లు చీలిక వైసీపీకి కలిసొచ్చింది. కానీ ఈ సారి ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు పెట్టుకుంటే ఆ సీట్లలో […]
టీడీపీని వదలని వీర్రాజు..పవన్ తేల్చుకోవాల్సిందే.!
ఏపీలో పొత్తుల అంశంలో బీజేపీ చాలా క్లారిటీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది…కలిసొస్తే జనసేనతో పొత్తు ఉంటుందని, లేదంటే ప్రజలతోనే తమ పొత్తు అని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అంటే జనసేన కలిస్తే ఓకే లేకపోయినా ఓకే అన్నట్లు అన్నారు. అదే సమయంలో మళ్ళీ టీడీపీతో కలిసే ప్రశక్తి లేదని గట్టిగా తేల్చి చెప్పేస్తున్నారు. ఒకవేళ జనసేన గాని టీడీపీతో కలిసి ముందుకెళ్లడానికి రెడీ అయ్యి, బీజేపీ కలవాలని చూస్తే…బీజేపీ ఒప్పుకునేలా లేదు. […]
సింహంలా పోరాడుతానంటున్న జగన్..బాబు-పవన్‌కు చెక్?
అధికార వైసీపీ నేతలు జగన్‌ని పొగడటం చంద్రబాబుని తిట్టడం సాధారణంగా చేసే పని అని చెప్పవచ్చు. అటు టిడిపి నేతలు అదే స్థాయిలో జగన్‌ని తిట్టడం, చంద్రబాబుని పొగడటం చేస్తారు. అయితే అధినేతలు సైతం తమని తాము పొగుడుకోవడం కూడా ఎక్కువైంది. చంద్రబాబు అంటే ప్రతి సారి 40 ఏళ్ల రాజకీయ జీవితం..14 ఏళ్ళు సీఎం, 14 ఏళ్ళు ప్రతిపక్ష నేతని అని చెబుతూనే ఉంటారు. ఇటు జగన్ సైతం అదే స్థాయిలో తనని తాను పొగుడుకుంటూ […]
తమ్ముడు సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
పవన్ కళ్యాణ్ కు క్రేజీ తెచ్చి పెట్టిన చిత్రాలలో తమ్ముడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇందులోని పాటలు కూడా బాగానే ఫేమస్ అయ్యాయి ఇందులో ఏ పిల్ల నీ పేరు లవ్లీ అనే సాంగ్లో కనిపించిన హీరోయిన్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. ఈమె పేరు అదితి గోవిత్రికర్. పవన్ కళ్యాణ్ సరసన మొదటి చిత్రంలోని నటించి మంచి పాపులారిటీ […]
పవన్ దూకుడు..బీజేపీ నేతతో కయ్యం.!
జనసేన అధినేత పవన్ కల్యాణ్..అధికార వైసీపీపై పోరుని ఉదృతం చేశారు. తనదైన శైలిలో ఆవేశంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ మధ్య శ్రీకాకుళం సభలో వైసీపీని, పలువురు మంత్రులని గట్టిగా టార్గెట్ చేసిన పవన్..తాజాగా మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశంలో…వైసీపీ విధానాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల సొంతమని అర్థమని, వైసీపీ సొంతమని కాదు… సజ్జల సొంతమని కాదని, మనందరి సొంతమని అన్నారు. అదే సమయంలో ఒకసారి వామపక్షాలతో వెళ్తావు… మరోసారి బీజేపీతో […]
అటు సామినేని-ఇటు పవన్..వెల్లంపల్లికి షాక్ తప్పదా?
విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో అటు టిడిపిలో వర్గ పోరు ఉంటే..ఇటు వైసీపీలో కూడా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అనుకూల వాతావరణం కనిపించడం లేదు. ఆయన చేసే రాజకీయమే చివరికి ఆయనకే రివర్స్ అయ్యేలా ఉంది. గత ఎన్నికల్లో టిడిపిలో గ్రూపు రాజకీయం, జనసేన ఓట్లు చీల్చడం వల్ల 7 వేల ఓట్ల మెజారిటీతో వెల్లంపల్లి వైసీపీ నుంచి గెలిచారు. అలాగే మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. మంత్రిగా ఉన్నప్పుడు ఈయనపై ఎన్ని ఆరోపణలు వచ్చాయో తెలిసిందే. తర్వాత మంత్రి […]
జనసేన-బీజేపీ ఫిక్స్…2024 తర్వాత టీడీపీ అవుట్?
ఏపీలో పొత్తులపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు..ఈ మధ్య కాస్త క్లారిటీ వస్తుందనుకునే లోపు..తాజాగా పవన్, ఇటు బిజేపి నేతల వ్యాఖ్యలతో మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలైంది. ఆ మధ్య చంద్రబాబు-పవన్ రెండు సార్లు భేటీ అయ్యారు..అయితే రాష్ట్ర సమస్యలపైనే చర్చించామని, పొత్తుల గురించి కాదని చెప్పుకొచ్చారు. అయినా సరే టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయిపోయిందని, ఇంకా సీట్లపైనే చర్చ నడుస్తుందని ప్రచారం జరిగింది. అటు టిడిపి గాని, ఇటు జనసేన శ్రేణులు గాని పొత్తు గురించి మానసికంగా […]
పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. అంత పని చేసిన వీరమల్లు చిత్ర యూనిట్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాల్లో పవన్ కు జోడిగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. సమ్మర్ లో ఈ సినిమాల ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్స్ సన్న హాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాను స్పీడుగా పూర్తి చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాడు. తన […]