విజయవాడలో మూడో పార్టీ దూకుడు పెరిగింది. ఇప్పటి వరకు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న వైసీపీ, టీడీపీలకు ఇప్పుడు పోటీగా జనసేన తెరమీదికి వస్తోంది. ఇక్కడ నుంచి యువ నాయకులుగా .. ఇద్దరు కీలక వ్యక్తులు జనసేన తరఫున బాణిని వినిపిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా మేమున్నామంటూ.. వారు ముందుకు వస్తున్నారు. దీంతో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీ యాల్లో ఇప్పుడు జనసేన కూడా చేరడం గమనార్హం. వారే.. పోతిన మహేష్, సోడిశెట్టి రాధా. ఈ ఇద్దరు […]
Tag: pawan kalyan
పవన్ కెరీర్‌లో ఆ యేడాది అంత స్పెషలా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని తెలుగోడు ఉండడు. బేసిగ్గా మెగాస్టార్ సోదరుడు అయినప్పటికీ, తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న అరుదైన నటుడు పవన్ కళ్యాణ్. ఇతను ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా ఓ విషయాన్ని ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాలి. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన తమ్ముడు, తొలిప్రేమ, బద్రి, ఖుషి వంటి సినిమాలతో అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. అంతేకాకుండా ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవినే దాటిపోయే స్టార్ డం సొంతం చేసుకున్నాడు […]
పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేసుంటే హిట్ అయ్యేదా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు. తెలుగునాట పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ మరే హీరోకి లేదు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యిందంటే ఆయన అభిమానులు సంక్రాతి సంబరాలు జరుపుకుంటారు. అవును.. ఓ తెలుగు పండగకు వారు ప్రాముఖ్యత ఇస్తారో లేదో తెలియదు కానీ, పవన్ సినిమా వచ్చిందంటే వారి చేసే రచ్చ రాష్ట్రం మొత్తం వినబడుతుంది. ఆయన నటించిన సినిమా […]
పవన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సినిమా ఏదో తెలుసా…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు చిత్రసీమలో తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ఇక ఈయన సినిమా విడుదల అవుతుందంటే చాలు థియేటర్ల వద్ద రెండు మూడు రోజుల నుంచే పవన్ అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా ఉండదు అని చెప్పవచ్చు. మొదటిసారి దర్శకుడు అవుదామనుకున్న పవన్ కళ్యాణ్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇకపోతే అందరి కోరిక […]
పవన్ కళ్యాణ్ సినిమా వల్లే నా కూతురు సినిమాలకు దూరమైంది.. సీనియర్ నటి సంచలనం..!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఆ సినిమాలో పనిచేసిన నటీనటులకు కూడా అంతే పేరు వచ్చింది. అప్పట్లో యూత్‌ను ఓ రేంజ్‌లో ఆకట్టుకుందీ సినిమా. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అవ్వడంతో పాటు యూత్‌ను మెప్పించే డైరెక్టర్ అయిపోయాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో బాయ్ కట్‌తో నటించిన అమ్మాయి అందరికి గుర్తుండి పోతుంది. ఆమె అప్పు క్యారెక్టర్‌లో సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఆమె అసలు […]
పవన్ చేసిన పనికి చిరంజీవికి క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి.. అసలేం జరిగిందంటే…!
పవన్ కల్యాణ్ ఒక పవర్ స్టార్‌గా మారారు అంటే అందులో చిరంజీవి పాత్ర అత్యంత ముఖ్యమైనదని చెప్పచ్చు. పవన్ యువ ప్రాయంలో చంచలమైన మనస్తత్వంతో సతమతమవుతున్నప్పుడు చిరంజీవియే అతన్ని సరైన మార్గంలో నడిపించారు. ఒక అన్నలా కంటే తండ్రిలా చిరు పవన్ జీవితాన్ని చక్కదిద్దారని చెప్పవచ్చు. చిరు చాలా నెమ్మదస్తుడయితే.. పవన్ చాలా దూకుడుగా ఉంటాడు. ఈ దూకుడు వల్లే ఒకనొక సందర్భంలో చిరంజీవి కొందరికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా చాలా కాలం క్రితం జరిగింది. […]
పవన్‌కు సుకుమార్ కథ.. చివరికి ఏమైందంటే..?
టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఆయనకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరికీ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఫ్యాన్ బేస్ పరంగా పవన్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయనకు అభిమానులు కన్నా.. వీరాభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇక వ్యక్తిత్వ పరంగా కూడా పవన్ ను ఎంతోమంది అభిమానిస్తారు. దీంతో పవన్ తో సినిమా చేయడానికి దర్శక, నిర్మాతలు, ఆయనతో కలిసి నటించడానికి నటులు […]
పవన్ తో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది చైల్డ్ యాక్టర్ లు గా నటించి ఆ తర్వాత స్టార్ హీరోయిన్లుగా రాణించిన వారు చాలా మంది ఉన్నారు. అలా పవన్ కళ్యాణ్ తో కలిసి బంగారం సినిమా లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య పోతారు . ఇందులో హీరోయిన్ మీరా చోప్రా కూడా నటించింది. ఈ చిత్రంలో హీరోయిన్ చెల్లెలుగా వింధ్య రెడ్డి పాత్రలో ఈ చిన్నారి […]
మార్పులు ఖాయం… బాబు మారాలా? వారు మారతారా!
ఔను! ఎన్నాళ్లని ఎదురు చూస్తారు? ఎన్నేళ్లని బుజ్జగిస్తారు? అయ్యా రండి..పార్టీని బాగుచేసుకుందాం.. మళ్లీ మళ్లీ అధికారంలోకి తెచ్చుకునేలా వ్యవహరిద్దాం.. అని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబు తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ.. సీనియర్ నేతలు.. గతంలో మంత్రులు గా పనిచేసిన వారు.. కూడా ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా జరిగిన మహానాడుకు గంటా శ్రీనివాసరావు, జేసీ బ్రదర్స్, పొంగూరు నారాయణ, రాయపాటి కుటుంబం, మాగంటి ఫ్యామిలీ.. ఇలా.. చాలా మంది సీనియర్లు దూరంగా ఉన్నారు. […]