ఆ హాట్ హీరోయిన్స్ కెరీర్ వీళ్ల వల్లే నాశనమైందా..!

సినీ పరిశ్రమలో నటించే ఆర్టిస్టుల జీవితం చాలా సున్నితమైనది. ఎన్నో ఆటుపోట్లు వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హీరోయిన్ల‌ జీవితం కూడా చాలా సున్నితమైనది. హీరోయిన్ల్‌లు పెళ్లి చేసుకోవడం… విడి విడిపోవడం అనేది ప్రస్తుత కాలంలో కామన్ అయిపోయింది. వీరిలో విడాకులు తీసుకున్న కొంతమంది హీరోయిన్లు వారి జీవితంలో బాగున్నవారు ఉన్నారు. అదే క్రమంలో మరికొందరు వ్య‌క్తిగ‌తంగా, ఆర్థికంగా దెబ్బతిన్నవారు కూడా ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. సమంత: తెలుగు సినీ పరిశ్రమకు ఏం మాయ […]

జ‌న‌సేన నుంచి ఫార్టీ ఇయ‌ర్స్ పృథ్వీ పోటీ చేసేది అక్క‌డేనా…!

రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే. ఎవ‌రు ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు. ఎవ‌రు ఎవ‌రికీ శ‌తృవులు కూడా కాదు. ఒక‌ప్పుడు.. నోరు పారేసు కున్న నాయ‌కులే.. త‌ర్వాత కాలంలో అదే పంచ‌న చేరిపోవ‌డం.. రాజ‌కీయాల్లో త‌ప్ప ఇంకెక్క‌డైనా సాధ్య‌మేనా? అంటే.. కాద‌నే కామెంటే వినిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతోంది. గ‌తంలో వైసీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించిన సినీ క్యారెక్ట‌ర్ న‌టుడు, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. అమ్మ‌నా బ‌త్తాయ్ డైలాగుల‌తో వెండితెర‌ను కుదిపేసిన పృథ్వీ.. ఇప్పుడు.. జ‌న‌సేన పంచ‌న చేరేందుకు […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టి భార్య నందినికి అప్ప‌ట్లోనే అంత భ‌ర‌ణం ఇచ్చాడా…!

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిరంజీవి తమ్ముడుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. తిరుగులేని ఇమేజ్‌తో అభిమానుల నుంచి పవర్ స్టార్ బిరుదు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఏ సినిమా తీసిన అభిమానులకు పండగే. రీసెంట్‌గా భీమ్లా నాయక్ సినిమాతో సూపర్ హిట్‌ అందుకున్నాడు. ఇంతే కాకుండా 2014లో జనసేన పార్టీ పెట్టి […]

జనసేన సోలోగా గెలిచే సీట్లు ఇవేనా?

గత ఎన్నికల్లో ఎలాగో సత్తా చాటలేకపోయినా..ఈ సారి ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని జనసేన చూస్తుంది..ఖచ్చితంగా ఈ సారి మంచి ఫలితాలు రాబట్టుకోవాలని జనసైనికులు ప్రయత్నిస్తున్నారు. 2019లో తొలిసారి బరిలో దిగి జనసేన దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని, ఆ పార్టీకేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది..పోటీ చేసిన రెండు చోట్ల పవన్ ఓడిపోయారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపుకు వెళ్లారు. అలా దారుణ పరాజయాన్నిమూటగట్టుకున్న జనసేన ఈ […]

చింతమనేనికి పవన్‌తో పనిలేదా?

ఏపీ రాజకీయాల్లో చింతమనేని ప్రభాకర్ అంటే ఫైర్ బ్రాండ్ నాయకుడు అనే సంగతి అందరికీ తెలిసిందే…ఈయన ఫైర్ ప్రత్యర్ధుల మీదే కాదు..అవసరమైతే సొంత పార్టీపై కూడా ఫైర్ అయ్యే సత్తా ఉన్న నేత చింతమనేని. అయితే రాజకీయంగా ఈయనకు బలం ఎక్కువే. కాకపోతే గత ఎన్నికల్లో కొన్ని రాజకీయ పరిస్తితుల నేపథ్యంలో చింతమనేని ఓటమి పాలయ్యారు. వాస్తవానికి చింతమనేని నోటికి ఎక్కువ పనిచెబుతారు..దురుసుగా ప్రవర్తిస్తారు…కాంట్రవర్సీలో ఎక్కువ ఉంటారు అని చెప్పి ఎప్పుడు కథనాలు వస్తూనే ఉంటాయి. కానీ […]

జ‌న‌సేన వైపు.. ఆ వైసీపీ ఎమ్మెల్యేల చూపు.. ఇంత షాకా…!

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో మార్పులు జ‌రుగుతున్నాయ నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. చాలా మంది జ‌గ‌న్ అభిమానుల‌మ‌ని చెప్పుకొనే నాయ‌కులు కూడా ఇప్పు డు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే త‌మ దారి తాము చూసుకునేందుకు ప్ర‌య‌త్నా లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఏం జ‌రిగిందో […]

సేనానికి సింగిల్ డిజిట్?

గత ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఈ సారి ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలనే కసితో పనిచేస్తున్నారు. ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టాలని చూస్తున్నారు..అధికారంలోకి రాకపోయినా సరే..అధికారాన్ని డిసైడ్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఛాన్స్ దొరికితే తమ అధినేత సీఎం అవుతారని జనసైనికులు భావిస్తున్నారు. అలాగే టీడీపీతో పొత్తు ఉంటే పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు జనసేనకు బలం లేకుండా ఏకంగా […]

మా దేవుడు నువ్వేనయ్యా..!

మా దేవుడు నువ్వేనయ్యా…మాకోసం పుట్టావయ్యా అని చెప్పి పటాస్ సినిమాలో ఒక పాటని ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు బాగా తలుచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే చంద్రబాబు మాత్రమే కాదు…పవన్ కూడా కావాలని పలువురు తమ్ముళ్ళు కోరుకుంటున్నారు. పవన్ ఉంటేనే తమ గెలుపు సాధ్యమని, ఏదేమైనా పవన్ తోనే పొత్తు ఉంటేనే బెటర్ అని, లేదంటే తమ గెలుపుకు దక్కదని పలువురు తమ్ముళ్ళు బెంగ పెట్టుకున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల తమ్ముళ్ళు…పవన్ పై బాగా ఆశలు పెట్టుకున్నారు. […]

గోదావ‌రి బాధ‌లు ప‌వ‌న్‌కు ప‌ట్ట‌వా… జ‌న‌సేన ఏమైపోయింది…!

ఔను.. ఇంత జ‌రుగుతున్న జ‌న‌సేన ఏమైన‌ట్టు.. ఆ పార్టీ నాయ‌కులు ఏం చేస్తున్న‌ట్టు? ఇదీ.. ఇప్పుడు ప్ర శ్న‌. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. ఇత‌ర వ‌ర్గాల్లోనూ జోరుగా వినిపిస్తున్న మాట‌. ఎందుకంటే.. జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌చుగా.. రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. స‌మ‌యానికి ఆయ‌న క‌నిపించ‌డం లేద‌ని.. అంటున్నారు పార్టీ శ్రేణులు. అదే.. గోదావ‌రి జిల్లాల్లో.. సంభ‌వించిన వ‌ర‌ద‌లు.. త‌ర్వాత‌.. ప‌రిణామాల నేప‌థ్యంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీ ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నాయి. ఇప్ప‌టికే చంద్ర‌బాబు రెండోసారి కూడా […]