మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన పనికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన్ను తీవ్ర స్థాయిలో ఏకేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవల సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం కొంత షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఆగస్టులో ఈ సినిమాను […]
Tag: pawan kalyan
ఏ మెగా హీరోకి దక్కని భాగ్యం సాయి ధరమ్‌తేజ్‌కే దక్కింది.. అదేంటంటే??
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎవరికీ లేదని చెప్పవచ్చు. పవన్ పేరు వాడుకుంటే చాలు పాపులర్ కూడా అవ్వచ్చు. పవన్ కి ఉన్న పాపులారిటీ అంతటిది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన ఫ్యామిలీలో ఈ తరం హీరోలతో కలిసి నటించలేదు. ఒకవేళ మెగా యంగ్ హీరోలతో కలిసి నటిస్తే ఆ యంగ్ హీరోల క్రేజ్ మరో స్థాయికి చేరిపోతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ అరుదైన అదృష్టం తాజాగా సాయి […]
పవన్ – తేజ్ మల్టీస్టారర్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్..?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వినోదయ సితం` రీమేక్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రముఖ నటుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు […]
20 రోజులకు 80 కోట్లు.. పవన్ తో రిస్క్ చేస్తున్న నిర్మాతలు..!!
కరోనా సమయం నుంచి సినిమాల బడ్జెట్ విషయంలో పలు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు నిర్మాతలు. ముఖ్యంగా స్టార్ హీరోల పారితోషక విషయంలో కూడా అడ్డు అదుపు లేకుండా పెంచేస్తూ ఉన్నారు. ఇటీవల కొంతమంది పెద్దలు పలు సందర్భాలలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. వీరి మాటలకు కొంతమంది పారితోషకాలు తగ్గించుకోవడం కోసం స్టార్స్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు కూడా వినిపించాయి. కానీ అవన్నీ నీటి మీద రాతలు గానే మిగిలిపోయాయి ఎంతోమంది స్టార్ హీరోలు […]
ఫైనల్ గా పట్టాలెక్కిన `వినోదయ సితం` రీమేక్.. పవన్- తేజ్ స్టైలిష్ స్టిల్స్ వైరల్!
ఫైనల్ గా తమిళ సూపర్ హిట్ `వినోదయ సితం` రీమేక్ పట్టాలెక్కింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మెనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలయికలో ఈ రీమేక్ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా పలు మార్పులు, […]
ఈ స్టార్ హీరోలకు ఇప్పుడు కొత్త మోజు పట్టుకుందే…!
ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండంతో బాలీవుడ్ నటులు కూడా మంచి కథలు వస్తుండటంతో వారు సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు. ఆ బాలీవుడ్ నటులు కమిట్ అయిన సౌత్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటీకే ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2’ ద్వారా దక్షిణాది తెరపై సంజయ్‌దత్ కనిపించారు. కన్నడంలో సంజయ్ దత్ చేసిన తొలి సినిమా కూడా ఇదే. తాజాగా తమిళ చిత్రం లియోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సంజయ్ దత్. […]
చివరకు చిరంజీవికి కూడా అలాంటి పరిస్థితి వచ్చిందా.. ఫ్యాన్స్ అసంతృప్తి!
గత కొంతకాలం నుంచి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఏడాది సంక్రాంతికి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులు పలకరించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్‌లో ఉన్న చిరంజీవి ప్రస్తుతం `భోళా శంకర్` సినిమాలో నటిస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా కనిపించబోతోంది. ఏకే […]
ఎక్స్ క్లూజివ్: సొంత ఫ్యాన్సే పవన్ కి శత్రువులుగా మారారా..? అభిమానం పేరుతో ముంచేస్తున్నారా..?
ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు . ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజల కోసం సినిమాలను ఆపుకొని మరి ప్రజల కోసం రాజకీయ రంగంలోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ దూసుకుపోతున్నారు. కాగా 2024లో జరగబోయే […]
పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చిరంజీవి తమ్ముడు అనే మార్క్ ని దాటి చాలా కాలమైంది. టాలీవుడ్ లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరిగా ఉన్నారు. తన సినిమాలకు హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలు చేస్తూ ఫుల్ బిజీగా కొనసాగుతున్నాడు. రాజకీయాల్లో పవన్ ప్రధానంగా ఎదుర్కొనే విమర్శ ఆయన […]