అల్లుడిపై పవన్ ప్రత్యేక శ్రద్ధ.. ఇప్పుడు ఏకంగా అది చేయడానికి రెడీ??

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఇప్పటికే 10కి పైగా సినిమాలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. తన మేనమామలు పవన్, చిరంజీవికి తగ్గ హీరోగా తన సత్తా చాటుతున్నాడు. డ్యాన్సులు, ఫైట్లు, డైలాగు డెలివరీ ఇలా అన్నింటిలో మెరుగుపడ్డ ఈ హీరో ఇప్పుడు విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ యంగ్ హీరో హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయితే కొన్ని […]

ఆ రోజు ప‌వ‌న్ చేసిన ప‌ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను.. లయ ఓపెన్ కామెంట్స్‌!

ప్ర‌ముఖ న‌టి ల‌య గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్వయంవరం వంటి సూప‌ర్ హిట్ మూవీతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ల‌య‌.. మనోహారం, ప్రేమించు, పెళ్ళాంతో పనేంటి, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాల‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే కెరీర్ ఊపందుకుంటుంది అన్న స‌మ‌యంలో అమెరికాలో స్థిర‌ప‌డ్డ గణేష్ గోర్తీ అనే డాక్టర్ ని వివాహం చేసుకుంది. 2006లో లయ వివాహం జరిగింది. పెళ్లి త‌ర్వాత కొన్నాళ్లు తెర‌పై క‌నిపించినా.. ఆ త‌ర్వాత […]

పవన్ నటిస్తున్న ఆ చిత్రంలో ఆలీ నటిస్తున్నారా..?

పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పవన్ సినిమా అంటే ఆలీ ఖచ్చితంగా గతంలో కనిపిస్తూ ఉండేవారు. అయితే ఇదంతా ఒకప్పుడు గత కొంతకాలంగా ఆలీకి పవన్ కళ్యాణ్ మధ్య వైరం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చివరిగా కాటమరాయుడు సినిమాలో నటించారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ నటించిన ఏ చిత్రంలో కూడా కనిపించలేదు. ఆ సినిమా తర్వాతే నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం మరొక మూడు సినిమాలలో నటిస్తున్న పవన్ ఆలి […]

ఇందుమూలంగా.. ప‌వ‌న్‌పై ప‌డుతున్న మ‌ర‌క‌.. మ‌చ్చ అదేనా…?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌పై మ‌చ్చ‌లు..మ‌ర‌కలు రెండూ ప‌డుతున్నాయి. ఇవి ఉద్దేశ‌పూర్వ‌కంగా చేస్తున్న‌వా .. లేక ఆయ‌న‌ను డ్యామేజీ చేయాల‌నే ల‌క్ష్యంతో చేస్తున్న‌వా? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికే ఏపీలో ఉన్న వైసీపీ నాయ‌కులు ప‌వ‌న్ అంటే.. ప‌వ‌ర్ స్టార్ కాదు..ప్యాకేజీస్టార్ అనే ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌జ‌లు దీనిని విశ్వసించారా? లేదా.. ? అనేది ప‌క్క‌న‌పెడితే.. ఒక విష‌యం మాత్రం క్లారిటీ ఉంది. ప‌వ‌న్ చేస్తున్న ప్ర‌చారం.. చెబుతున్న మాట‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఈ మాట‌ల‌కు బ‌లం చేకూర్చేలా ఉన్నాయ […]

శ్రీ‌లీల మామూల్ది కాదు.. ఐటెం సాంగ్ కోసం ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా?

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న టాలీవుడ్ యంగ్‌ సెన్సేషన్ శ్రీలీల‌కు తాజాగా ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా నుంచి ఓ ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌వ‌న్ మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. త‌మిళ‌ సూపర్ హిట్ `వినోదాయ సీతాం`కు రీమేక్ ఇది. సముద్రఖ‌ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. పీపుల్స్ మీడియా […]

ఆ తేదీ కోసం కొట్టుకుంటున్న చిరంజీవి, ప‌వ‌న్‌.. వెన‌క్కి త‌గ్గేదెవ‌రు..?

ఇటీవల `వాల్తేరు వీరయ్య` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్‌` అనే సినిమా చేస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా మేనల్లుడు సాయి […]

ఏంటీ.. ఆ స్టార్ హీరోపై మోజుతో శ్రీ‌లీల అలాంటి ప‌నికి ఒప్పుకుందా?

ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ బ్యూటీగా మారింది శ్రీలీల. పెళ్లి సందడి మూవీ తో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ.. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు పొందింది. అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తోనే కాకుండా మంచి డ్యాన్స‌ర్ గా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం శ్రీ‌లీల‌ తెలుగులో మహేష్ బాబుకు జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్‌బీ 28`లో నటిస్తోంది. అలాగే రామ్ పోతినేని బోయపాటి కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ […]

“తమ్ముడు” నాని గాడికి అంత సీన్ ఉందా రా..? గొడవకి గీరుకుంటున్న స్టార్ హీరో ఫ్యాన్స్..!!

సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ లేకుండా వచ్చిన హీరో అంటే అందరికీ చులకనే. నెపోటిజం పేరుతో.. తాతలు పేర్లు తండ్రులు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి మేం పాన్ ఇండియా హీరోలము ..మేం స్టార్ హీరోలను వీర్ర వీగుతున్న కొందరు హీరోలు ఇండస్ట్రీలోకి సపోర్ట్ లేకుండా వచ్చిన హీరోస్ ను లెక్క చేయరు . తమ సినిమా ఫంక్షన్ అయినా తమ సినిమా రిలీజ్ తేదీ అయిన ఆ స్టార్ హీరోల కోసం వాయిదా వేసుకోవాల్సిందే . అలాంటి […]

3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ హీరోలు వీళ్లే… లిస్ట్ చాలా ఉందే…!

చిత్ర పరిశ్రమలో ఉండే వారి బంధాలు గడ్డి పరకాల మారిపోయాయి. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో..? ఎప్పుడు పుటుక్కున ఎగిరిపోతాయో అర్థం కాని పరిస్థితి. వారు ఎప్పుడు ఎవరితో కలిసి ఉంటారో..? ఎప్పుడు విడిగా ఉంటారో కూడా అర్థం కాదు. చిత్ర పరిశ్రమంలో ఉన్న కొందరు స్టార్ సెలబ్రిటీస్ అయితే వారు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడుకి పైగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ విధంగా ఈ సినిమా రంగంలో ప్రేక్షకులు చేత స్టార్ హీరోలుగా […]