సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్‌తో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఘనత శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఏఎం.రత్నంది. ఓ వెలుగు వెలిగిన రత్నం తర్వాత పవన్‌తో ఖుషీ సినిమా కూడా తీశాడు. తర్వాత వీరి కాంబోలో వచ్చిన బంగారం సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. తన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో డిఫెన్స్‌లోకి వెళ్లిపోయిన రత్నంను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పిలిచి మరీ ఆయన బ్యానర్‌లో వరుసగా సినిమాలు చేశాడు. […]
Tag: pawan kalyan
ఫ్యాన్స్‌కు పవన్ న్యూ ఇయర్ గిఫ్ట్
సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత పవన్ లాంగ్ గ్యాప్ తీసుకుని వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. పవన్ ప్రస్తుతం డాలీ డైరెక్షన్‌లో కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత స్టార్ ప్రొడ్యుసర్ ఏఎం.రత్నం నిర్మాతగా ఆర్‌టి.నీశన్ డైరెక్షన్‌లో రూపొందే మరో సినిమాలో కూడా నటించనున్నాడు. ఈ సినిమాకు సమాంతరంగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే మరో సినిమా కూడా పవన్ నటిస్తాడు. ఇక పవన్ ప్రస్తుతం నటిస్తోన్న కామటరాయుడు వచ్చే […]
మాటలు సరే… రియల్ పాలిటిక్స్ ఎప్పుడు పవన్?!
ప్రశ్నిస్తాను! అంటూ 2014లో పొలిటికల్ అరంగేట్రం చేసిన పవన్.. ఈ రెండున్నరేళ్లలో ప్రశ్నించక.. ప్రశ్నించక.. ప్రశ్నిస్తున్న ప్రశ్నలు అందరికీ బోరుకొట్టిస్తున్నాయట!! ఏపీ పాలిటిక్స్‌లో గట్టి నేత దొరికాడురా దేవుడా అని అనుకుంటున్న జనానికి ఈ ప్రశ్నలు, ట్వీట్లు అర్ధం కాక.. జుట్టుపీక్కుంటున్నారట. వాస్తవానికి రాష్ట్రంలో నెట్ వాడేవారు పట్టణాల్లోనే అంతంత మాత్రం. ఇక, పల్లెటూళ్లలో పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో పొలిటిక్ పార్టీలను ఉద్దేశించి పవన్ చేస్తున్న ట్వీట్లను ఎంతమంది చూస్తున్నారు? ఎంతమందికి అవి అర్ధమవుతున్నాయి? […]
పవన్ – త్రివిక్రమ్ మూవీలో మరో టాప్ హీరో
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మూవీకి కొబ్బరికాయ కొట్టారంటే ఆ సినిమా మీద వచ్చే వార్తలు, ఊహాగానాలకు కొదవే ఉండదు. పవన్ ఇప్పుడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలను వరుస పెట్టి పట్టాలెక్కించేస్తున్నాడు. ప్రస్తుతం డాలీ డైరెక్షన్‌లో కాటమరాయుడు సినిమాలో నటిస్తోన్న పవన్ ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, త్రివిక్రమ్ సినిమాకు సమాంతరంగానే కోలీవుడ్ డైరెక్టర్ ఆర్‌టి.నీశన్ డైరెక్షన్‌లో మరో సినిమాలోను నటించనున్నాడు. ఇదిలా ఉంటే పవన్ – త్రివిక్రమ్ కాంబో అంటే […]
బాబు ప్లాన్‌కి ఆ ముగ్గురూ బలే!!
పాలిటిక్స్‌లో ఆరితేరిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తిరిగి 2019లోనూ ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తుండడం తెలిసిందే. అయితే, భావన ఉంటే సరిపోతుందా? దానికి తగిన ప్రయత్నం ఉండాలి కదా?! అనేవాళ్లు చాలా మందే ఉంటారు. ఈ విషయంలో బాబుకు ఎవరూ సలహాలు ఇవ్వక్కర్లేదు! 2019 ఎన్నికలపై ఇప్పటి నుంచే పక్కా ప్లాన్‌తో ఉన్న బాబు.. దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో ఎవరు క్రియాశీలకంగా మారతారో? ఎవరి వల్ల తన ఉనికికి […]
మెగాస్టార్‌కు మరో షాక్ ఇచ్చేందుకు పవన్ రెడీ
మెగాస్టార్ చిరంజీవికి, తమ్ముడు పవర్‌స్టార్‌కు మధ్య గ్యాప్ ఉందన్న రూమర్లు టాలీవుడ్‌లో రోజుకో రకంగా మారుతోన్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్‌లో పవన్‌కళ్యాణ్ వ్యూహాత్మకంగానే మెగా హీరోల ఫంక్షన్లకు హాజరు కావడం లేదన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైది నెం.150 ఆడియో రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. ఖైదీ నెంబర్ 150వ సినిమా ఆడియో ఈ నెల 25న విజయవాడలో జరగనుంది. చిరు దశాబ్దం తర్వాత హీరోగా చేస్తోన్న సినిమా […]
పవన్‌కు పవర్ ఎప్పుడు జత కలిసింది…?
పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో ఇప్పడు కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. పవన్ నడిచొస్తే పవర్…. పవన్ పంచ్ డైలాగుల్లో పవర్.. ఆయన నరం, నాడి, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నింటిలోనూ పవర్‌ను చూసుకునే అసంఖ్యాక అభిమానులు తెలుగునాట ఆయనను ఆ పదానికి పర్యాయపదంగా మార్చేశారు. పవన్ అన్న చిరంజీవిని మెగాస్టార్‌గా ఫ్యాన్స్ ఎలా ఫిక్సయ్యారో పవన్‌కళ్యాణ్‌ను పవర్‌స్టార్‌గా ఫిక్సయిపోయారు. పవర్ స్టార్ గా పవన్ కూడా అంతే ఫేమస్. తన ఎనర్జీతో బాక్స్ ఆఫీసును షేక్ […]
పవన్ పనికి కకావికలమైన మెగా ఫ్యాన్స్
మెగా ఫ్యాన్స్‌కి పవర్‌స్టార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు! వాస్తవానికి ఫ్యామిలీ రిలేషన్స్‌లో కాస్త డిఫరెంట్‌గా ఉండే పవన్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోల మూవీలకు సంబంధించి ఏదైనా ఫంక్షన్ జరిగితే.. మమ్మల్ని పిలిస్తే బాగుండు అనుకునే వాళ్లు వందల సంఖ్యలో ఉంటారు. అలాంటిది పవన్ మాత్రం తన సొంత ఫ్యామిలీకి కాస్త దూరంగానే ఉంటారు. రామ్ చరణ్ కానీ, బన్నీకానీ ఇలా ఎవరి ఆడియోలేదా మూవీ ఫంక్షన్లకి ఆయన హాజరైంది లేదు. దీంతో అందరూ […]
జనసేనలోకి టీడీపీ ఎమ్మెల్యే..!
పాలిటిక్స్ అన్నాక శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు! అప్పటి వరకు ఒక పార్టీలో మంత్రులుగా అధికారం చలాయించి, పార్టీ అధినాయకత్వంతో రాసుకు పూసుకొని తిరిగిన నేతలు.. అధికారం చేయి మారిన మరుక్షణం అప్పటి వరకు మోసిన పార్టీ జెండాను పక్కన పడేసి.. పార్టీలు మారుతున్న సందర్భాలు అనేకం! ఈ విషయంలో ఎవరి ప్రయోజనాలు వారివి!! ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ప్రస్తుతం ఇంకా పూర్తిస్థాయిలో కేడర్ తయారు కాని పవర్ స్టార్ పవన్ […]