పవన్‌, పూరీ కాంబో సెట్టవుతుందా..?

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బ‌ద్రి సినిమాతో మంచి క్రేజ్ తీసుకొచ్చాడు పూరి జ‌గ‌న్నాథ్‌. ఆ సినిమాతో ప‌వ‌న్ రేంజ్ మారిపోయింది. ఆ త‌ర్వాత కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాను చేసి మంచి హిట్ కొట్టాడు పూరి. అయితే ఆ త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య సినిమా రాలేదు. హ్యాట్రిక్‌ సినిమా రావాల‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓ స‌రికొత్త క‌థ‌తో ప‌వ‌న్‌, పూరి కాంబినేష‌న్‌లో ఓ స్టోరీ రానుందంటూ ఎప్ప‌టి నంఉచో ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా వీరి ప్రాజెక్ట్ […]

ప‌వ‌న్‌తో మ‌రోసారి జ‌త‌క‌ట్ట‌బోతున్న స‌మంత‌..ఏ సినిమాలో అంటే?

వ‌కీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న చేస్తున్న ప్రాజెక్ట్‌లో హ‌రీష్ శంక‌ర్ సినిమా ఒక‌టి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నీ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని గ‌త ఏడాడే ప్ర‌క‌టించినా.. ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది […]

ప‌వ‌న్ సినిమాలో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కీల‌క పాత్ర‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళ హిట్ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ ఒక‌టి. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా ద‌గ్గుబాటి మ‌రో హీరోగా క‌నిపించ‌నున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్ట్రింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ […]

నన్ను ఆనందపెట్టేది అతనొక్కడే..ఫీలింగ్స్ బ‌య‌ట‌పెట్టిన‌ రేణు దేశాయ్!

రేణు దేశాయ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఆయన పేరు ఎత్తకుండా సోలోగా బతికేస్తుంది రేణు. అలాగే కొడుకు అకీరా, కూతురు ఆధ్య బాధ్యతలను భుజాలపై వేసుకుని.. వారికి ఏ లోటు లేకుండా పెంచుతుంది. ఇక ఈ మ‌ధ్యే సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన రేణు.. ప‌లు వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే రేణు.. త‌ర‌చూ ఏదో ఒక పోస్ట్‌తో అల‌రిస్తుంటుంది. ఇక […]

`వకీల్ సాబ్` న్యూ రికార్డ్‌..ఒరిజినల్‌ను మించి పోయిందిగా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్‌. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్‌. వేణు శ్రీరామ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన […]

ప‌వ‌న్ – హ‌రీష్ సినిమాపై క్రేజీ అప్డేట్‌?!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న ఒకే చెప్పిన ద‌ర్శ‌కుల్లో హ‌రీష్ శంక‌ర్ కూడా ఒక‌రు. ఇప్ప‌టికే ప‌వ‌న్, హ‌రీష్‌ కాంబోలో వ‌చ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వీరి తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే […]

త్రీపాత్ర అభినయంలో పవన్..?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి క్రేజ్ ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఆయన రాజకీయ ప్రవేశం చేసినప్పుడు సినిమాలకు దూరం అవుతున్నట్లు చెప్పారు. కానీ ఫ్యాన్స్ చేసుకున్న అదృష్టం కొద్దీ ఆయన మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సినిమాను అందించారు. ప్రస్తుతం ఆయన ప‌లు బిగ్ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల కరోనా బారిన […]

తండ్రికి తగ్గ తనయుడు అకీరా..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఒక్కరిద్దరు మినహా మిగతావారు హీరోగా రాణిస్తున్నారు. అయితే చాలా మంది మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడూ సినిమాల్లోకి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. సాధారణంగా అకీరా చాలా ఎత్తుగా, అందంగా ఉంటాడు. అతడికి హీరో అయ్యే పర్సనాలిటీ ఉంది. తాజాగా అకీరా తన తండ్రి పవన్ కళ్యాణ్ తో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పవన్ […]

సీక్రెట్ గా వివాహం చేసుకున్న పవన్ హీరోయిన్..?

ప్రముఖ టాలీవుడ్ నటి ప్రణిత సుభాష్‌ నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని సీక్రెట్ గా వివాహం చేసుకుంది. వారి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వారి వివాహం బెంగుళూరులో జరిగింది. ప్రణిత నివాసంలోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ప్రణిత పెళ్లి టాపిక్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. పెళ్లి వార్తలపై ప్రణిత స్పందించింది. వారిది లవ్‌ కమ్‌ […]