పవన్ సినిమాలకు బ్రేక్.. ఇది రిటైర్మెంట్ కాదు.. జస్ట్ గ్యాప్..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా, ఎన్డీఏ కీలక నాయకుడిగా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే తాను కమిటైన సినిమాలలో గ్యాప్ ఉన్నప్పుడలా నటిస్తూ సినిమా షూట్లను కంప్లీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌ సినిమా షూట్‌లో సందడి చేస్తున్న పవన్.. ఈ సినిమాను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయనున్నాడు. ఇక సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్‌గా, శ్రీ లీల, రాశి కన్నా హీరోయిన్లుగా […]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ వ్యాధి వ‌ల్ల న‌ర‌కం అనుభ‌వించాడ‌ని మీకు తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్, ఆ కటౌట్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోయినా చిరంజీవి సతీమణి సురేఖ చొరవతో ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. తొలి సినిమాతో త‌డ‌బ‌డినా, ఆ త‌ర్వాత వ‌రుస‌గా ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా అర‌డ‌జ‌న్ హిట్ల‌ను కాతాలో వేసుకుని అంద‌రి చూపులు త‌న‌వైపుకు త‌ప్పికున్నాడు. కెరీర్ ఆరంభంలో డ‌బుల్ హ్యాట్రిక్స్ అందుకుని టాక్ ఆఫ్ ది […]

ప‌వ‌న్ కెరీర్‌లో ఆ యేడాది అంత స్పెష‌లా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని తెలుగోడు ఉండడు. బేసిగ్గా మెగాస్టార్ సోదరుడు అయినప్పటికీ, తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న అరుదైన నటుడు పవన్ కళ్యాణ్. ఇతను ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా ఓ విషయాన్ని ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాలి. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన తమ్ముడు, తొలిప్రేమ, బద్రి, ఖుషి వంటి సినిమాలతో అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. అంతేకాకుండా ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవినే దాటిపోయే స్టార్ డం సొంతం చేసుకున్నాడు […]

షూటింగ్ దశలో బ్రేక్ పడ్డ పవన్ మూవీస్ ఏంటో తెలుసా?

చిరంజీవి తమ్ముడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తన మేనరిజంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన ఇప్పటి వరకు 258 సినిమాలకుపైగా నటించాడు. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ఉండగా మరికొన్ని యావరేజ్ సినిమాలున్నాయి. ఇంకొన్ని డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తక్కువలో తక్కువ రూ. 50 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. దీన్ని బట్టే […]