బాలకృష్ణ సినిమాను ఫాలో అవుతున్న సలార్ డైరెక్టర్.. నో డౌట్ హిట్ పక్కా..!

గత సంవత్సరం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే ఎవరు ఊహించని సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పుడు బాలకృష్ణ వ‌రుస‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అఖండ సినిమా స్టోరీ మొత్తం శివతత్వం గురించి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. తాజాగా వచ్చిన కార్తికేయ2 సినిమా లో కూడా కృష్ణ తత్వం గురించి ప్రేక్షకులకు అర్థమయ్యే […]

ప్ర‌భాస్‌ గొప్ప న‌టుడు కాదు అన్న‌ స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన డార్లింగ్ ప్ర‌భాస్‌.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌రుస సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నాడు. అటువంటి వ్య‌క్తిని గొప్ప న‌టుడు ఏమీ కాదు అన్న‌దో స్టార్ హీరోయిన్‌. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌, విల‌క్ష‌న న‌టి కంగ‌నా ర‌నౌత్‌. పూరీ జగన్నాథ్, ప్ర‌భాస్ కాంబోలో తెర‌కెక్కిన `ఏక్ నిరంజన్` […]