పెళ్ళి అంటూ చేసుకుంటే ప్రభాస్ తోనే..ఎట్టకేలకు ఓపెన్ అయిన కృతి..?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి భారీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించే సినిమాలలో బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో వస్తున్న రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్నా ‘ఆది పురుష్’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను ముందుగా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు తీసుకు రావాలనుకున్నారు. కాని ఈ సినిమా టీజర్ విడుదల అయ్యాక‌ టీజర్ కి భారీ స్థాయిలో నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ఇప్పటికీ కూడా ఈ […]

ప్రతి ఈవెంట్లో ప్రభాస్ క్యాప్ ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా.. అసలు రీజన్ ఇదే..?

బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాల తర్వాత నుండి ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ సరైన హిట్‌ అందుకోలేకపోయాడు. ప్రభాస్ వరుసగా రెండు అపజయాలు వచ్చినా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న సినిమాల్లో అందరి చూపు కే జి ఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ […]

ప్రభాస్ ప్రాజెక్ట్ కే కోసం.. వారికి భారీ ఆఫర్స్… చిత్ర యూనిట్ ఆశలు ఫలించేనా..!?

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ సినిమాలా తర్వాత వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీపై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ఓ సినిమా మాత్రం పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ప్రాజెక్టుకే అనే టైటిల్‌ని కూడా పెట్టారు. ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి […]

ప్రభాస్ అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. కొంప ముంచేసిన దర్శకుడు..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నడు. అంతేకాదు రామాయణం ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమాని జూన్ 16 2023 కి వాయిదా వేస్తున్నట్లు ఈ సినిమా దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ప్రకటించాడు. ఇక దర్శకుడు మాట్లాడుతూ.. ఈ సినిమా చూసే ప్రేక్షకులకు ఒక అద్భుతమైన ప్రపంచంలో కి తీసుకువెళ్లే అనుభూతిని […]

పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్.. బన్నీ ఫాన్స్ కు ఇది మంచి పండగ లాంటి వార్త…!

గత సంవత్సరం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంతటి ప్రభంజనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలుపెట్టాడు సుకుమార్.. ఇక ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. అయితే ఎప్పుడు ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఆ వార్త ఏమిటంటే ఈ సినిమాలో వచ్చే […]

ప్ర‌భాస్ చేతులారా వ‌దులుకున్న రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు.. అవి ఇవే!

ఒక హీరోకు అనుకున్న కథను మరొక హీరో చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు హీరోలు తెలిసో.. తెలియకో సూపర్ హిట్ చిత్రాలను సైతం వదులుకుంటుంటారు. ఈ లిస్టులో ప్రభాస్ కూడా ఒకడు. ఈయన గతంలో రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఆ రెండు చిత్రాలు మరేవో కాదు.. ఒకటి `ఆర్య` అయితే మరొకటి `భద్ర`. `ఆర్య` సినిమాలో ఐకాన్ స్టార్ […]

కండక్టర్ అవుదామనుకుని హీరో అయిన విజయ్ దేవరకొండ.. ఈ సీక్రెట్ మీకు తెలుసా?

విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తరికెక్కిన `లైగర్` సినిమా పాన్ ఇండియా బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఆయి కూర్చుంది. ఈ సినిమా పరాజయం పొందినప్పటికీ విజయ్ పాన్ ఇండియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. విజయ్ తాజాగా శివ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న `ఖుషి` సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తుండగా.. ఇతర […]

ఒక్క వీడియో ప్రభాస్ జీవితానే మార్చేసిందిగా..ఏం జనాలు రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాల జీవితం తలకిందులు అయిపోతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ జీవితాలతో ఈ సోషల్ మీడియా ఆటాఆడేసుకుంటుంది . ఎవరైనా స్టార్ సెలబ్రిటీ ఏదైనా హీరోయిన్ కి హగ్ ఇచ్చినా తప్పే.. షేక్ హ్యాండ్ ఇచ్చినా తప్పే ..ఆఖరికి ఏమి ఇవ్వకపోయినా తప్పే ..అలా జనాలు క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా స్టార్ సెలబ్రిటీస్ పరువు తీసేస్తున్నారు . ఇప్పటికే ఇలాంటి వీడియోస్ చాలా మంది జీవితాలను సర్వనాశనం చేసింది. […]

కని విని ఎరుగని కాంబో..చరణ్ తో పాన్ ఇండియా హీరో మల్టీ స్టారర్ ఫిక్స్..డైరెక్టర్ ఎవరంటే..?

రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన ‘మగధీర’ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ‘మగధీర’ సినిమా తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో రాజమౌళికి రామ్ చరణ్ కి మంచి గుర్తింపు వచ్చింది. రాజమౌళి తర్వాత ప్రభాస్ తో ‘బాహుబలి’ సినిమా తీసి టాలీవుడ్ కీర్తిని ప్రపంచ సినిమాలు దృష్టికి తీసుకెళ్లాడు. రాజమౌళి ప్రభాస్ ఈ సినిమాని ఎంతో కష్టపడి అద్భుతంగా తీశారు. ఈ […]