బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన అంధాదున్ సినిమాను యంగ్ హీరో నితిన్ మ్యాస్ర్టోగా రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయనున్నారనేది ఆ వార్త సారాంశం. ఇందుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా పూర్తియయినట్లు సమాచారం. ఆగస్టు 15వ తేదీ నుంచి నితిన్ మ్యాస్ర్టో మూవీ స్ర్టీమ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ […]
Tag: ott
మరో హిట్ మూవీతో అలరించబోతోన్న `ఆహా`!
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా విభిన్నమైన వెబ్ సిరీస్‌లు, కొత్త కొత్త సినిమాలు, ఆకట్టుకునే టాక్ షోలతో పాటుగా.. ఇతర భాషల్లో హిట్ అయిన చిత్రాలను కూడా డబ్ చేసిన విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మరో హిట్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ఆహా. పూర్తి వివారల్లోకి వెళ్లే..మలాయళ స్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం వన్. ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. […]
ఓటిటి వైపు అడుగులు వేస్తున్న నాగ చైతన్య….?!
కరోనా కారణంగా థియేటర్ లు మూతపడడంతో దానికి ప్రత్యామ్నయంగా హీరోలు ఓటిటి బాట పట్టారు. ఇక థియేటర్ లు ఓపెన్ చేసే దాక చూడడం కన్నా ఓటిటి ఫ్లాట్ఫారం వైపు అడుగులు వేయడం బెటర్ అనుకుంటున్నారు. తాజాగా అక్కినేని నట వారసుడు నాగచైతన్య కూడా ఈ వైపు అడుగులు వేస్తున్నాడు. ఏం మాయ చేసావే సినిమాతో మాయ చేసి లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతు వరుస సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు. తాజాగా […]
ఆకట్టుకుంటున్న నయనతార `నీడ` ట్రైలర్!
లేడీ సూపర్ స్టార్ నయనతార, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం `నీడ`. ఈ సినిమా మలయాళంలో సక్సెస్ అయిన నిళల్ అనే మిస్టరీ థ్రిల్లర్ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. ఎన్.భట్టతిరై దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 23న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ తల్లీ కొడుకులు ఎక్కడ ఉన్నా ఇమిడియేట్ గా వెతికి […]
నారప్ప నిర్మాత వెంకటేశ్ అభిమానులకు క్షమాపణ.. ఎందుకంటే..?
కరోనా కంగారు అన్ని రంగాలను ప్రభావితం చేసి… కోలుకోలేని దెబ్బతీసింది. సినిమా ఇండస్ర్టీకి చెందిన వారు కరోనా మిగిల్చిన విషాధాన్ని నమ్మలేకపోతున్నారు. అసలు థియేటర్ల ఓపెనింగ్ ప్రశ్నార్థకమైన వేళ… సినిమాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. ఇంత వరకు చూసుకుంటే… చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలో రిలీజైన దాఖలాలు ఉన్నాయి. కానీ వెంకటేశ్ లాంటి స్టార్ హీరో నటిస్తున్న నారప్ప చిత్ర టీం కూడా ఓటీటీకే ఓటేసింది. తాజాగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కలైపులై థాను […]
ఓటీటీ ఎంట్రీకి సిద్దమైన వెంకీ..రానాతో కలిసి న్యూ ప్లాన్?!
కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు భారీ ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. దాంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే విక్టరీ వెంకటేష్ కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైనట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఓ కొత్త దర్శకుడు చెప్పిన సరికొత్త కథతో వెబ్ సిరీస్ చేసేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సిరస్‌లో రానా దుగ్గుబాటి కూడా నటించనున్నాడని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ […]
బ్యాకప్ అయిన అమలా పాల్..హాట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తుందిగా!
అమలా పాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నాయక్ సిసిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ కేరళ కుట్టి.. ఇద్దరమ్మాయిలతో మూవీ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అమలా.. ల్యాంగ్ గ్యాప్ తర్వాత కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సిరీస్ కు మంచి టాక్ రావడంతో.. అమలా పాల్ సక్సెస్‌ను ఫుల్ […]
డైరెక్టర్‌గా మారుతున్న ప్రముఖ స్టార్ కమెడియన్..?!
ప్రముఖ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వెన్నెల సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన.. మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో వెన్నెల కిషోర్ మహా దిట్ట. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా మారిపోయిన ఈయన.. త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నాడట. అయితే ఈయన డైరెక్ట్ చేయబోయేది సినిమాలు కాదని.. వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. […]
సొంత ఓటీటీ స్టార్ట్ చేసిన షకీలా..!!
కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు అమాంతం క్రేజ్ పెరిగి పోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకనిర్మాతలు కూడా ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. దాంతో పుట్టగొడుగుల్లా ఓటీటీలు పుట్టుకు వస్తున్నాయి. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ షకీలా కూడా కొత్త ఓటీటీని ప్రారంభించింది. `కె.ఆర్ డిజిటల్ ప్లెక్స్` పేరుతో ఓటీటీని స్టార్ట్ చేసిన షకీలా.. ప్రస్తుతం కె.ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌లో అట్టర్‌ప్లాప్, రొమాంటిక్ చిత్రాలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు […]