రిచా పల్లోడ్.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రిచా.. 2000 సంవత్సరంలో తరుణ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ `నువ్వే కావాలి`తో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాతోనే పెద్ద హిట్ ను ఖాతాలో వేసుకుని అందరినీ ఆకర్షించింది. ఆ తర్వాత రిచాకు ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిచా అనేక చిత్రాలు […]
Tag: nuvve kavali movie
`నువ్వే నువ్వే` రీ-రిలీజ్.. త్రివిక్రమ్ పేరు చెబితే ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారా?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ-రిలీజ్ లు మరియు స్పెషల్ షోలా ట్రెండ్ నడుస్తుంది. గతంలో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సినిమాలను అలాగే క్లాసిక్స్ గా నిలిచిన సినిమాలను మళ్లీ థియేటర్లో విడుదల చేస్తున్నారు. అయితే అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఏ రీ-రిలీజ్ ట్రెండ్ కు బ్రహ్మరథం పడుతున్నారు. గత మూడు నెలల్లో తెలుగులో అనేక సినిమాలు రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు […]
మహేష్, నాగ్, వెంకీలకే షాకిచ్చిన తరుణ్ సినిమా ఏదో తెలుసా?
తరుణ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అంజలి` సినిమాతో చైల్ట్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన తరుణ్.. ఆపై హీరోగా మారి అతి తక్కువ సమయంలోనే లవర్ బాయ్‌గా టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ను క్రీయేట్ చేసుకున్నాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన తరుణ్.. క్రమక్రమంగా ఫేడౌట్ హీరోగా మారిపోయాడు. అయితే ఈయన నటించిన చిత్రాల్లో `నువ్వే కావాలి` సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. హీరోగా తరుణ్ చేసిన తొలి చిత్రమిది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో […]