బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: ఎన్టీఆర్ – ధనుష్ కాంబోలో భారీ మల్టీ స్టారర్ ఫిక్స్ ..డైరెక్టర్ ఎవరంటే..?

ఇది నిజంగా నందమూరి అభిమానులకు కేక పట్టించే న్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు ఎన్టీఆర్ ఎందుకు సినిమాలు చేయడం లేదు ..? తన సినిమాలకి సంబంధించిన అప్డేట్ ఎందుకు ఇవ్వడం లేదు అంటూ బుర్రపిక్కున్న ఫ్యాన్స్ కు.. ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేసాడు.. రీసెంట్గా ఈవెంట్లో ఎన్టీఆర్ థర్టీ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు ఇస్తామని.. దయచేసి గోల చేయొద్దంటూ ఎన్టీఆర్ నే స్వయంగా ప్రకటించాడు . ఈ దెబ్బతో గప్ చుప్ అయిపోయిన […]

ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్లు చేసిన కిరణ్ అబ్బవరం..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతిభ ఉన్న హీరోలలో ఒకరని చెప్పవచ్చు. యంగ్ జనరేషన్ హీరోలు సైతం ఈయన యాక్టింగ్ కు స్కిల్స్కు ఫిదా అవుతూ ఉంటారని చెప్పవచ్చు. ఎన్నో వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఎన్టీఆర్ కెరియర్ ఒక్కసారిగా తన పట్టుదలతో సక్సెస్ సాధించి మళ్లీ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ప్రపంచ స్థాయిలో పేరు పొందారు ఎన్టీఆర్. తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ ప్రమోషన్లలో భాగంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం […]

ఎన్టీఆర్‌పై మరోసారి తన ప్రేమను బయట పెట్టేసిన జాన్వీ…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ వంటి గ్లోబల్ హిట్‌ తర్వాత నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 ఈ మూవీని స్టార్ దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు సంబంధించి అప్డేట్ కూడా ఎన్టీఆర్ తాజాగా అమీగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రివిల్ చేశాడు. ఈ నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగించుకుని.. వచ్చేనెల 20 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం […]

హ‌ద్దులు మీరిన నంద‌మూరి ఫ్యాన్స్ ..తోక కత్తిరించిన ఎన్టీఆర్‌..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్ ఉన్న భారీ సినిమాలలో టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించునున్న NTR 30వ సినిమా కూడా ఒకటి ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చి సంవత్సర కాలం అవుతున్న ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. దీంతో ఈ సినిమా లేట్ అవుతుందన్న భవనతో అభిమానులు మాత్రం అంతకంతకు తొందర పడుతున్నారు. దీంతో ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ కోసం సోషల్ […]

ఎన్టీఆర్ తో గొడవ వల్ల 14 ఏళ్లు మాట్లాడని డైరెక్టర్..!!

లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్ అనారోగ్య సమస్యతో ఈనెల రెండవ తేదీన మరణించిన సంగతి తెలిసింది. అయితే ఈయన మరణించిన తర్వాత ఎంతోమంది విశ్వనాధ్ గారితో ఉన్న అనుబంధాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విశ్వనాథ్ గారికి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి రావడం జరిగింది ఈ క్రమంలోని విశ్వనాధ్ గారికి ఎన్టీఆర్కి మధ్య జరిగిన ఒక గొడవ కూడా వైరల్ గా మారుతోంది. వీరిద్దరి మధ్య దాదాపుగా 14 సంవత్సరాల పాటు మాటలు లేవన్నట్లుగా తెలుస్తున్నది. […]

తారక్ పొలిటికల్ ఎంట్రీ.. అలా ఇవ్వాల్సిందే లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్..!!

వైయస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్ టిడిపిలోకి ఎంట్రీ పై మాట్లాడుతూ ఎన్టీఆర్ ఈ సమయంలో టిడిపిలోకి వచ్చిన ఎలాంటి లాభం లేదని ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయిందని తెలియజేస్తోంది. ఇక జగన్ లా ఐదేళ్లపాటు జనంలో ఉంటేనే తప్ప ఆ తర్వాత ఎన్టీఆర్ గెలిచే అవకాశం ఉంటుందని తెలియజేసింది. టిడిపిలోకి వచ్చే ఎన్నికలలో చాలా కీలకంగా మారనున్నాయని తెలియజేస్తోంది. చంద్రబాబు వయసు 80 సంవత్సరాలు దగ్గర […]

కళాతపస్వి మెచ్చిన నేటితరం స్టార్ హీరో ఎవ‌రంటే…!

తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో గర్వంగా చెప్పుకునే మహానుభావుడు, ఆల్ టైమ్‌ క్లాసికల్ ఇండస్ట్రీ హిట్స్ కి కేంద్ర బిందువు లాంటి దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ నిన్న మరణించారు. ఈ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ సినీ ప్రపంచం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన కడచారి చూపు కోసం తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కదిలి వచ్చింది. విశ్వనాధ్ తన దర్శకత్వంలో ఎన్నో గొప్ప సినిమాలను, ఎందరో స్టార్ హీరోలను డైరెక్ట్ చేశాడు. ఎంద‌రో […]

ఎన్టీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా ఎమోషనల్ అవుతున్న తమన్..!!

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి కూడా తెలియజేస్తూ ఉండడంతో ఒక వీడియో వైరల్ గా మారుతోంది. బృందావనం సినిమాకు మొదట రెండు పాటలు కంపోజ్ చేశామని అప్పటికే ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా తనని ఫైనలైజ్ చేయలేదని..థమన్ తెలియజేశారు. వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ కు ఆ రెండు సాంగ్స్ వినిపించి సాంగ్స్ నచ్చితేనే మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకుందామని […]

ఎన్టీఆర్ 32వ సినిమా రేసులో ఇంత‌మంది డైరెక్ట‌ర్లా… ఇదేం లిస్టురా బాబు…!

త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ త‌ర్వాత ఎన్టీఆర్ త‌న త‌ర్వాత సినిమా స్టార్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించాడు. అయితే సినిమా అనౌన్స్ అయి సంవత్సరం కావొస్తున్నా ఇప్ప‌టికి షూటింగ్‌ మొద‌లు పెట్టలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈనెల 21నుంచి ముద‌లు పెట్ట‌బోతున్నారు. ఈ సినిమా త‌ర్వాత తార‌క్ తన 31వ సిన‌మాను పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో చేయ‌బోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత తారక్ నటించబోయే సినిమాకు […]