టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ”జై లవకుశ” విడుదలకు సిద్ధం అయింది. అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంటోన్న ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే జై లవకుశ ఆడియో డైరెక్టుగా మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన పాటలకు మరీ కాకపోయినా ఓకే అన్న టాక్ వచ్చింది. రేపు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో […]
Tag: NTR
రిలీజ్‌కు ముందే సెన్షేషనల్‌గా మారిన ‘ జై లవకుశ ‘
మూడు వరుస హిట్లతో టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా దూసుకుపోతున్నాడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న లేటెస్ట్ మూవీ జై లవకుశ. షూటింగ్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో వస్తోన్న ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ తిరుగులేని క్రేజ్‌తో ఈ సినిమా రిలీజ్‌కు ముందే రూ. 35 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. […]
ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్టర్‌పై బాలయ్య క్లారిటీ
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన కొత్తచిత్రం పైసా వసూల్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – బాలయ్య కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యేడాది సంక్రాంతికి శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య చాలా తక్కువ టైంలోనే మరోసారి పైసా వసూల్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న బాలయ్య తన తండ్రి దివంగత మాజీ […]
జూనియర్‌కు హ్యాండ్ ఇచ్చావా బాలయ్యా!
నందమూరి హీరోలుఅయిన నందమూరి బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్ మధ్య విబేధాలపై ఎప్పటి నుంచో వార్తలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య ఇటీవల కాలంలో సఖ్యత కుదిరిందని అందరూ అనుకుంటున్నారు. అయితే అది కేవలం ప్రచారం మాత్రమేనా ? ఎన్టీఆర్ – బాలయ్య మధ్య సఖ్యత ఇప్పట్లో కుదిరేపనికాదా ? అంటే తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. బాలయ్య పైసా వసూల్ ప్రమోషన్‌లో భాగంగా బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ షోకు వెళతాడని వార్తలు […]
తమ్ముడు హీరోయిన్‌తో అన్న రొమాన్స్
బాహుబలి సినిమా తర్వాత తెలుగు తెరపై మళ్లీ తమన్నా కనిపిస్తోంది. బాహుబలి 2 తర్వాత ఆమె తెలుగులో ఏ ప్రాజెక్టుకు సైన్ చేయలేదు. ఇప్పుడు ఓ సినిమాకు సైన్ చేసినట్టు టాక్ వినపడుతోంది. నందమూరి ఫ్యామిలీలో ఇప్పటికే ఎన్టీఆర్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన తమన్నా ఇప్పుడు ఎన్టీఆర్ తన్న కళ్యాణ్‌రామ్‌తో నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. యాడ్ ఫిల్మ్ మేకర్, 180 – ఈ వయసిక రాదు అనే తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన జయేంద్ర […]
కేంద్రమంత్రులుగా ఎన్టీఆర్, పురందేశ్వరి
దక్షిణాది వారికి రాజకీయ అవగాహన ఉండదు, వాళ్లలో రాజకీయ చైతన్యం తక్కువ అని ఉత్తరాదికి చెందిన వారంతా భావిస్తూ ఉంటారు. సందర్భం దొరికినప్పుడల్లా `రాజకీయాలకు నడకలు నేర్పింది మేమే` అన్నంత రీతిలో తెగ ఫీలయిపోతూ ఉంటారు. దక్షిణాది వారితో పోల్చితే మాకే కొంత రాజకీయ అవగాహన అని జబ్బలు చరుచుకుంటూ బీరాలు పలికేస్తారు! అయితే దక్షిణాది వారితో పోల్చితే.. ఉత్తరాది వారికి కనీస రాజకీయ అవగాహన లేదని నిరూపించేం దుకు, వారి రాజకీయ పాండిత్యం ఎంత ఉందో […]
వినాయకచవితి రోజు గెలుపు ఎన్టీఆర్‌దా..? మహేష్‌దా…?
టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్‌బాబు మధ్య ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఫైట్ జరుగుతుందని అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ జైలవకుశ, 27 మహేష్ స్పైడర్ సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. ఈ దసరా ఫైట్‌లో ఎవరు గెలుస్తారు ? అని అందరూ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దసరా కంటే ముందే ఎన్టీఆర్, మహేష్ మధ్య మరో అదిరిపోయే ఫైట్‌కు తెరలేచింది. దసరా కంటే ముందే […]