ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బుల్లితెర కాస్ట్ లీ షో బిగ్ బాస్. ఈ షోకు మామూలు రోజుల్లో రేటింగ్స్ ఎలా ఉన్నా వారంతంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తుండడంతో రేటింగ్ టాప్ రేంజ్‌లో ఉంటున్నాయి. మామూలు రోజుల్లో నీరసంగా ఉంటోన్న బిగ్ బాస్ టీఆర్పీలు వారంతంలో మాత్రం బాగా పుంజుకుంటున్నాయి. బిగ్ బాస్ షో మొత్తం మీద ఎన్టీఆర్ ఒక్కడే హైలెట్ అవుతున్నాడు. ఈ షో ఓన్లీ వన్ అండ్ ఎన్టీఆర్ షోగా మారిపోయిందని అందరు హీరోల […]
Tag: NTR
నందమూరి అభిమానులకు “జై లవ కుశ” బంపర్ ఆఫర్!
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అటు తన తాజా సినిమా జై లవకుశ సినిమాతో పాటు ఇటు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ టెంపర్ – నాన్నకు ప్రేమతో- జనతా గ్యారేజ్ లాంటి మూడు సూపర్ హిట్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తోన్న జై లవకుశ సినిమాకు పవర్, సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాల దర్శకుడు కేఎస్.రవీంద్ర (బాబి) […]
ఎలిమినేటర్ జ్యోతి బిగ్ బాస్ హౌస్‌లో రీ ఎంట్రీ
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మా ఛానెల్ నిర్వహిస్తోన్న తెలుగు బుల్లితెర కాస్ట్‌లీ షో బిగ్ బాస్. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షో ఇప్పటికే ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ వీక్ ముగిశాక జ్యోతిని ఫస్ట్ ఎలిమినేటర్‌గా బయటకు పంపేశాడు ఎన్టీఆర్. బయటకు వచ్చిన జ్యోతి ఇప్పుడు తిరిగి బిగ్ బాస్‌లో రీ ఎంట్రీ ఇస్తుందా ? అంటే అవునన్న సందేహాలు వస్తున్నాయి. బయటకు వెళుతోన్న జ్యోతిని ఎన్టీఆర్ హౌస్‌లో జరిగిన పలు […]
ఎన్టీఆర్ సమసమాజ్ పార్టీ… పోటీ ఎక్కడో తెలుసా…!
ప్రస్తుతం తెలుగులో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ గురించే చర్చ జరుగుతోంది. మామూలుగా బిగ్ బాస్ షోకు అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్ రావడం లేదు. కానీ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన వీకెండ్స్‌లో మాత్రం టీఆర్పీలు పేలిపోయాయి. ఇక ఇటు బిగ్ బాస్ షో హోస్టింగ్‌తో పాటు అటు తన తాజా సినిమా జై లవకుశ షూటింగ్‌లో కూడా ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. జై లవకుశ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ […]
ఎన్టీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తోన్న బిగ్ బాస్
తెలుగు బుల్లితెర మీద అత్యంత ఖరీదైన షో అయిన బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడనగానే క్రియేట్ అయిన హైప్ అలాంటిది ఇలాంటిది కాదు. ఈ షో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందని, టీఆర్పీ రేటింగ్స్ రికార్డులు బద్దలు కావడం ఖాయమన్న ప్రచారం జరిగింది. ఇక రెమ్యునరేన్ పరంగా కూడా ఎన్టీఆర్ ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో బిగ్ బాస్ షోపై ప్రసారానికి ముందు ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. కట్ […]
బిగ్ బాస్ షోలో మెదటి ఎలిమినేటర్ ఎవరు..!
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బిగ్ బాస్ షో భారీ అంచనాల మధ్య మొదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. బిగ్ బాస్ షో అంటేనే సహజంగా అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ మధ్య అస్సలు గిట్టదు. వాళ్లకు ఇచ్చే టాస్క్‌లతోనే వాళ్ల మధ్య అసలు వార్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలోనే తెలుగు బిగ్ బాస్ షోలో కూడా ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు కనపడుతున్నాయి. సీక్రెట్‌గా ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు ఏర్పడ్డాయి. వారు ఎంత […]
బిగ్ బాస్ షో త్రివిక్రమ్‌కు నచ్చలేదా
టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బిగ్ బాస్ షోపై ఇప్పటికే మిక్స్ డ్ టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా హిట్ అయినా…ఈ షోలో కంటెస్టెంట్స్ మాత్రం ఎన్టీఆర్ రేంజ్‌కు తగినవారు కాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు మమైత్ ఖాన్ లాంటి డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న వారు కూడా ఈ షోలో ఉండడంతో ఇప్పటికే దీనిపై వివాదాలు ముసురుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ షోపై టాలీవుడ్ అగ్ర దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోన్న ” జై లవకుశ ” క్లైమాక్స్
తెలుగులో యాంటీ క్లైమాక్స్‌లను ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. యాంటీ క్లైమాక్స్ నేపథ్యంలో తెరకెక్కి ఇక్కడ హిట్ అయిన సినిమాలు చాలా తక్కువుగా ఉన్నాయి. అలా తీయడం చాలా క్లిష్టమైన విషయం కూడా. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ జై లవకుశ సినిమా క్లైమాక్స్ విషయంలో వస్తోన్న వార్తలపై ఎన్టీఆర్ అభిమానులు చాలా టెన్షన్‌లో ఉన్నారు. జై లవ కుశ చిత్రంలో జై.. లవ.. కుశ అంటూ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ మూడు పాత్రల్లో ఎన్టీఆర్ జై పాత్రలో […]
రాజీకొచ్చిన నందమూరి బ్రదర్స్..?
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవకుశ. పవర్, సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రాల దర్శకుడు కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే జై లవకుశ సినిమాలో జై క్యారెక్టర్‌పై కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యింది. గతంలో పూరి జగన్నాథ్ ఎన్టీఆర్‌కు చెప్పిన ఓ కథలో ఓ క్యారెక్టర్‌కు నెగిటివ్ షేడ్‌తో పాటు నత్తి ఉంటుందని, ఇప్పుడు అదే క్యారెక్టర్ నుంచి జై […]