యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ పేరు వింటేనే తెలుగు ప్రజల్లో ఒక వైబ్రేషన్ పుట్టుకొస్తుంది. ఆయన పేరుతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను బాగా మెస్మరైజ్ చేస్తున్నారు. ఇక తాతకు తగ్గ మనవడిగా తాత పేరును నిలబెడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే ఈయన నటన గురించి చెప్పాలి అంటే ఆర్ ఆర్ ఆర్ కి ముందు, ఆ తరువాత అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ […]
Tag: NTR
రాఖీ కట్టిన చెల్లికి కళ్ళు చెదిరే బహుమతి ఇచ్చిన ఎన్టీఆర్..!
ఆగస్టు 12వ తేదీన దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా రాఖీ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా సినీ సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు కూడా అంగరంగ వైభవంగా రక్షాబంధన్ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు రక్షాబంధన్ వేడుకను జరుపుకోవడం జరిగింది. ఇక ఎంతో ఆప్యాయంగా అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్లు రక్షాబంధన్ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. ఇకపోతే ప్రముఖ స్టార్ […]
ఎన్టీఆర్ గడ్డ ఈసారైనా దక్కుతుందా?
పామర్రు నియోజకవర్గం ఎన్టీఆర్ పుట్టిన గడ్డ…నిమ్మకూరు గ్రామం ఈ నియోజకవర్గంలోనే ఉంది. అయితే ఇక్కడ టీడీపీ ఇంతవరకు గెలవలేదు. 2009 ముందు వరకు పామర్రు..గుడివాడ నియోజకవర్గంలో ఉండేది. అప్పుడు గుడివాడలో టీడీపీ సత్తా చాటేది. ఎప్పుడైతే నియోజకవర్గాల పునర్విభజన జరగడం, పామర్రు నియోజకవర్గం ఏర్పడటం, పైగా ఎస్సీ రిజర్వడ్ కావడంతో…ఇక్కడ టీడీపీ బలం తగ్గిపోయింది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2014లో వైసీపీ గెలిచింది..ఇక వైసీపీ తరుపున గెలిచిన ఉప్పులేటి కల్పన టీడీపీలోకి వచ్చారు. అయినా సరే […]
‘స్టూడెంట్ నెం 1’ కోసం ప్రభాస్‌ను మోసం చేసిన తారక్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా నేడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక ఇండియాలోనే కాకుండా హాలీవుడ్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈయనకు అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అంతే కాదు ఇండియాలోని లీడింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన అటు వ్యక్తిత్వంలో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోగలిగారు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు ఇంత స్టార్ గా ఎదగడానికి హరికృష్ణ పాత్ర ఎంతో ఉందని […]
జూనియర్ ఎన్టీఆర్ ఫిట్ ఉండడానికి కారణం ఏంటో తెలుసా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాలనాటుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ , సింహాద్రి, యమదొంగ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా నిన్ను చూడాలని అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయమైన ఈయన అప్పటినుంచి ఇప్పటివరకు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సినిమా సినిమాకు తనలో ఉన్న మేకోవర్ ను చేంజ్ చేసుకుంటూ […]
ఇంట్రెస్టింగ్: బాలయ్యకు బింబిసార సినిమాకు సంబంధం ఏమిటి..!
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు ఒకరైన నటసింహ నందమూరి బాలకృష్ణ ఎలాంటి పాత్రలోనైనా నటించగలరు. ఈ విషయం గురించి ప్రత్యేక్మగా చెప్పనవసరం లేదు. ఆయన చేసే పాత్రలు మరొకరు చేయలేరు. ఏ పాత్ర వేసిన పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు. పోయిన సంవత్సరం అఖండ సినిమాతో వచ్చిన బాలయ్య..సినీ ఇండస్ట్రీకి కొత్త ఊపును అందించారు. ఈ సినిమా ద్వార కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. బాలయ్యే కాదు,RRR తో తారక్..బింబిసారతో కల్యాణ్ […]
‘ఆది’ సినిమా ఆ స్టార్ హీరో అలా మిస్ అయిపోయాడా…!
ఓ హీరోను దృష్టిలో పెట్టుకుని సినిమాకు దర్శకుడు కథ సిద్ధం చేసుకుంటే అది వేరే హీరోతో తీయాల్సి వస్తుంది. తీరా ఆ సినిమా సూపర్ హిట్ అయిే ఆ హీరోలకు ఆ సినిమాను అనవసరంగా వదులుకున్నామనే బాధ వెంటాడుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇవి చాలా సర్వసాధారణం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా పెట్టి తీయాల్సిన ఇడియట్, పోకిరి, విక్రమార్కుడు వంటి హిట్ సినిమాలలో మిగిలిన హీరోలు నటించారు. ఆ హీరోలకు అవి కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ సినిమాలుగా నిలిచాయి. […]
వామ్మో..ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోవడానికి లక్ష్మీ ప్రణతి ఇన్ని కండిషన్లు పెట్టిందా…?
నందమూరి నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్..ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రజెంట్ నందమూరి ఫ్యామిలీ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది బాలకృష్ణ అయితే..ఆ తర్వాత అందరికి గుర్తు వచ్చేది ఎన్టీఆర్ నే. రూపంలో నే కాదు..నటనలోను ఎన్టీఆర్..తాతకు తగ్గ మనవడని నిరూపించుకున్నాడు. తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ పై ఇప్పటివరకు ఎలాంటి రోమర్లు కూడా లేవు. తన పని తాను […]
నందమూరి హీరోల ఖాతా లో అరుదైన రికార్డు..షాక్ లో ఫ్యాన్స్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. చాలామంది స్టార్ హీరోలు కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలంటే భయపడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే ఆ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనే అనుమానంలోనే చాలామంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం లేదు. నిజానికి సరిగా హ్యాండిల్ చేయలేరని భావన స్టార్ హీరోలకు మరీ ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు. కానీ నందమూరి హీరోలు మాత్రం కొత్త డైరెక్టర్లకే అవకాశాలు ఇచ్చారని […]









