రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్ర మొదటగా ఎంతమంది హీరోల దగ్గరకు వెళ్లిందో తెలుసా?

గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్ పోషించిన ‘రుద్రమదేవి’ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంతత్వరగా మర్చిపోరు. ముఖ్యంగా ఈ సినిమాలోని అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రని మర్చిపోవడం ఇంకా కష్టం. అయితే ముందుగా ఈ చిత్రంలో గోనా గన్నారెడ్డి పాత్ర కోసం గుణశేఖర్ ముందుగా అనుకున్నది అల్లు అర్జున్ ని కాదని ఎంతమందికి తెలుసు. అవును… మొదటగా ఈ పాత్రకోసం గుణశేఖర్‌ తెలుగులో వున్న టాప్ హీరోల దగ్గరకు వెళ్ళాడట. ఇపుడు వాళ్లెవరో తెలుసుకుందాము… […]

ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడిని చూసి నేర్చుకో విజయ్.. ప్రముఖ నిర్మాత..!

లైగర్ సినిమా విడుదలై మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండను ట్రోల్ చేయడం కూడా జరుగుతోంది సినీ ప్రేక్షకులు. అయితే సినిమా హిట్టవ్వడం ప్లాప్ అవడం అనే విషయం అందరికీ కామన్ గానే జరుగుతూ ఉంటుంది.కానీ కొన్నిసార్లు.. ఆ హీరోలు మాట్లాడిన మాటల వల్ల ఇలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. విజయ్ సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన మాటలు చాలామందిని […]

ఎన్టీఆర్ తనకు ఆ విధంగా సహాయం చేశాడంటున్నా రచయిత..!!

సినిమాలలో నటుడుగా రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రమేష్ రెడ్డి ఒకరిని చెప్పవచ్చు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి పలు సినిమాలకు పనిచేశారు. దీంతో హరిశంకర్ కు ఈయనకు బాగా సన్నిహితం ఏర్పడిందని చెప్పవచ్చు. హరి శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నుంచి పరిచయం ఉండడం వల్ల వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలుకు పనిచేశారట. అనే విషయాన్ని రమేష్ రెడ్డి గారు చెప్పేవారట. అందుకే ఆయనని రెబల్ రమేష్ అని […]

ఎన్టీఆర్ 31పై క్రేజీ అప్‌డేట్‌… డ్యూయెల్ రోల్‌తో ఊహించ‌ని ట్విస్ట్‌…!

త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా తన ఇమేజ్ ని పెంచుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాలో నటన గాను ఆస్కార్ నామినేషన్ లో ఎంపికైనట్టు వార్తలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ ఇమేజ్ భారీగా పెరిగింది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ అవటం కూడా ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ […]

ఎన్టీఆర్ కాకుండా పూరి లైగ‌ర్‌ను ఈ స్టార్ హీరోలు కూడా రిజెక్ట్ చేశారా… భ‌యంక‌ర‌మైన ప్లాపే త‌ప్పింది..!

పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగ‌ర్ సినిమా ఎవరు ఊహించిన విధంగా భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పూరి సినిమాలలో ఇది చాలా చెత్త సినిమా అని.. పూరి ఈ సినిమా ఎందుకు తీశాడంటూ సోషల్ మీడియా వేదిక నేటిజన్‌లు పూరీపై చాలా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో ఈ సినిమాని పలువురు హీరోలు రిజెక్ట్ చేశారు. వారెవరో మనం ఇప్పుడు చూద్దాం. పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ […]

హిట్ కోసం ఎన్టీఆర్ ని వాడుకుంటున్న మహేశ్ బాబు..నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే ..!?

మహేష్ బాబు ది త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. మొదటిది అతడు ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. రెండవది ఖ‌లేజా ఈ సినిమా ఓ మోస్తారు హిట్‌గా నిలిచింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా రాబోతుంది. ఈ సినిమా స్సంబ్28 అనే వర్కింగ్ టైటిల్ తో సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇదే సందర్భంలో ఈ […]

బిగ్ షాక్: ఎన్టీఆర్ కొరటాల సినిమాకు డబ్బులు కావాలెను..!

ఇది కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ, తెలుగు చిత్ర పరిశ్రమంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రొడ్యూసర్స్‌ కి ఫైనాన్సర్‌లు దొరకటంలేదు. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి ఇబ్బందిగా మారింది. అక్టోబర్ లేదా నంబర్‌లో ఎన్టీఆర్ కొరటాల సినిమా ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ సినిమాకు ఫైనాన్స్ ఇచ్చేందుకు ఎవ్వ‌రూ ఆస‌క్తిగా లేర‌ట‌. ఎన్టీఆర్ – కొరటాల సినిమాకు ఆచార్య సినిమా విడుదల కాకుండా ఓ కంపెనీతో ఫైనాన్స్ ఎగ్రిమెంట్ […]

అందుకోసమే ఎన్టీఆర్ తో సినిమాని తిరస్కరించిన సమంత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత అంటే తెలియని వారంటు ఎవరు ఉండరు. ఇమే తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించింది. ఇక అంతే కాకుండా నాగచైతన్యను వివాహం చేసుకొని మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే గత కొన్ని కారణాల చేత గత ఏడాది నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇక ఈ విషయం పైన సమంతపై పలు రూమర్లు కూడా వినిపించాయి. కానీ వాటన్నిటిని లెక్కచేయకుండా కేవలం తన ఫోకస్ అంతా ఎక్కువగా సినిమాల మీద పెట్టి […]

తెలుగు సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి హిట్లు కొట్టిన హీరోలు వీరే!

బేసిగ్గా మన తెలుగు సినిమాలలో ముఖ్యంగా హీరోల యొక్క పాత్రలు చనిపోతే ఆ సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు కనబడవు. కానీ కొన్ని సినిమాలలో హీరోలు క్లైమాక్స్ లో చనిపోతే ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. యంగ్ హీరో తరుణ్ మొదలుకొని NTR, కళ్యాణ్ రామ్, నాని ఇలా అనేకమంది స్టార్ హీరోలు సినిమా ఎండింగ్లో చనిపోయినా కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక అలా సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి మెప్పించిన స్టార్ […]