లక్ష్మీపార్వతి గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఏం చేశాడో తెలిస్తే షాక్..!!

కేవలం తెలుగు సినిమా తెరపై మాత్రమే కాకుండా రాజకీయ రంగంపై కూడా చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇకపోతే అప్పటికే బసవతారకంతో 12 మంది పిల్లలకు జన్మనిచ్చి వారిని ప్రయోజకులుగా చేసిన సీనియర్ ఎన్టీఆర్ ఆమె చనిపోయిన తర్వాత లక్ష్మీపార్వతిని రెండవ వివాహం చేసుకోవడం జరిగింది.. తర్వాత టిడిపి నుంచి ఎన్టీఆర్ ను వెళ్ళగొట్టడం.. చంద్రబాబు హస్తగతం చేసుకోవడం.. ఆ బాధలోనే ఎన్టీఆర్ మరణించడం అన్నీ కూడా తెలుగు […]

లక్ష్మీపార్వతికి ఒక ఓటు మారుతుందా?

మొత్తానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి స్పందించారు..ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టడంపై టీడీపీ శ్రేణులే కాదు..ఎన్టీఆర్‌ని అభిమానించే ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. వాస్తవానికి వైసీపీలో కొందరు నేతలు సైతం అసందర్భంగా పేరు మార్చడంపై అసంతృప్తిగానే ఉన్నారు. సరే ఏదైతే ఏముంది..పేరు మార్పుపై టీడీపీ పోరాటం చేస్తుంది. ఇదే సమయంలో లక్ష్మీపార్వతి స్పందిస్తూ..జగన్‌ నిర్ణయాన్ని సమర్ధించారు. జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారని, యూనివర్సిటీ కంటే జిల్లా పెద్దది అని ఏదో కవర్ చేసుకొచ్చారు. […]

వావ్: అదే కనుక నిజమైతే..ఇక ఎన్టీఆర్‌ అభిమానులని ఆపలేం రా బాబు..!!

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ సెన్సేషనల్ గా నడుస్తుంది. అయితే ఫాన్స్ కూడా ఈ రీ-రిలీజ్ ల‌ సినిమాలకు బ్రహ్మరథం ప‌డుతున్నారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు `పోకిరి` సినిమాతో ఈ కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా `తమ్ముడు`, `జల్సా` సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా బాలకృష్ణ నటించిన `చెన్నకేశవరెడ్డి` సినిమా విడుదలై 20 సంవత్స‌రాలు అయిన కారణంగా ఈ సినిమా […]

శృతి మించితే వారిపై కేసు పెడతా అంటున్న ఎన్టీఆర్ భార్య..!!

స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలలోకి రాకముందే ఆయన తన మేనకోడలు బసవతారకంను వివాహం చేసుకున్నారు. ఇక వీరి బంధానికి గుర్తుగా ఏకంగా 12 మంది పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే.. ఇకపోతే అందులో కొంతమంది మాత్రమే సినీ ఇండస్ట్రీ వైపు రాగా మిగతా వారందరూ కూడా వ్యాపారాలలో సెటిల్ అయ్యారు. ఇకపోతే నందమూరి తారక రామారావు జానపద , సాంఘిక, పౌరాణిక, చారిత్రక వంటి ఎన్నో చిత్రాలలో […]

టీడీపీ లో వివాదాలకు దారి తీసిన ఎన్టీఆర్ ట్వీట్..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతోంది.. ఇలాంటి సమయంలోనే జగన్ సర్కార్ అందరి దృష్టి మళ్లించడానికి విజయవాడలోని వైద్య విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తీసివేసి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం తో ఇప్పుడు ఎక్కువగా ఈ విషయం వైరల్ గా మారుతోంది. అయితే ఇలా పేరు మార్చడంతో కొంతమంది సినీ ప్రేమికులు రాజకీయ నాయకులు సైతం తోచిన విధంగా స్పందిస్తూ ఉన్నారు. ఇక వీరితో పాటు నందమూరి కుటుంబం కూడా స్పందించడం జరిగింది. ఇకపోతే […]

పుట్టెడు దుఃఖంలో కూడా ఎన్టీఆర్ తో అర్ధరాత్రి అలాంటి పని చేసిన జయలలిత..!!

ఎన్టీఆర్ – జయలలిత కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలలో గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ అధినేత గోపాలకృష్ణ నిర్మించిన చిత్రం కథానాయకుడు.. కె. హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నీతి, నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన యువకుడిగా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇక ఆయనను ప్రేమించే యువతిగా జయలలిత నటించిన ఇకపోతే ఈ సినిమాలో రెండు పాటలను కలర్లో తీశారు. ఇక అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మాత్రమే వచ్చేవి. కానీ ఈ సినిమాలో ” […]

ఓకే సినిమాలో హీరో కం విలన్ గా నటించిన నటులు వీళ్లే..!!

సాధారణంగా ఒక సినిమాలో హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అంటే దాదాపుగా అన్నదమ్ములు, తండ్రి కొడుకులు లాగే నటిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలలో హీరోలు హీరోగా నటించడమే కాకుండా విలన్ గా కూడా నటించి మెప్పించారు. ఇక ఒకే సినిమాలో హీరో కం విలన్ గా నటించిన నటుల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్: నటనకు నిలువెత్తు రూపం అయిన జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈయన […]

ఎన్టీఆర్ లా నటించడం నావల్ల కాదు అంటున్న కోలీవుడ్ హీరో..!!

సాధారణంగా ఎన్టీఆర్ సినిమా వస్తోందంటేనే పూనకాలు వచ్చినట్టు ప్రేక్షకులు ఊగిపోతారు. ఇక థియేటర్లో ఆయన చెప్పే డైలాగుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ సీన్ లోకి ఎంటర్ అయిన దగ్గర్నుంచి ఎండ్ అయ్యే వరకు ఆడియన్స్ థియేటర్లో విజిల్స్ తో దద్దరిల్లేలా చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఆయన లాగా డైలాగులు చెప్పడం తన వల్ల కాదు అంటూ ఒక కోలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక అసలు విషయం ఏమిటో […]

దమ్ముంటే..ఈ ముగ్గురిలో ఆ ట్యాగ్ ఎవ్వరికి సూట్ అవుతుందో చెప్పగలరా..!?

యస్.. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ ట్రెండింగ్ గా మారింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఈ ముగ్గురిలో మీసాలోడు అనే టైటిల్ ఎవరికి బాగుంటుంది అని సోషల్ మీడియాలో ఓ పోల్ వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి అని.. రామ్ చరణ్ ఫాన్స్ చరణ్ కి బాగుంటుందని.. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ కి సూట్ అవుతుందని ఎవ్వరి పాయింట్ ఆఫ్ వ్యూయ్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. […]