టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ టైంలో ప్రమోషన్స్ కోసం పబ్లిక్ స్టేజ్ పై నిలబడతారని అంతా భావించారు. కానీ సెక్యూరిటీ కారణాలతో ఆ ఈవెంట్ ఆగిపోయింది. ఈ క్రమంలోనే నిరాశ వ్యక్తం చేసిన అభిమానులకు.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్‌తో లోటు తీర్చేశాడు తారక్. కేవలం స్టేజ్ పై కనిపించడం కాదు.. వరుసగా ఒకేసారి బోలెడన్ని గుడ్ న్యూస్ లు వినిపించాడు. వాటిలో మొదటి తారక్ చెప్పిన గుడ్ న్యూస్ […]