ఆ స్టోరీకు రొమాంటిక్ సన్నివేశాలు చాలా అవసరం.. జాన్వి కపూర్ బోల్డ్ కామెంట్స్ వైరల్..?!

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వికపూర్ కు ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. శ్రీదేవి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుంటూ బాలీవుడ్‌లో చోటు సంపాదించుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం హీరోయిన్గా దూసుకుపోతుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జాన్వి.. తన మత్తు కళ్ళతో కుర్రాళ్ళ మనసులు దోచేస్తుంది. ఇక ప్రస్తుతం జాన్వి కపూర్ టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యింది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న […]

ఇంట్రెస్టింగ్ బజ్‌: ఎన్టీఆర్‌తో తలప‌డేది ఎవరు.. కొరటాల స్కెచ్ ఎలా ఉంది..!

త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ తన తాజా సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి విలన్‌గా పలువురు బాలీవుడ్ నటుల పేర్లు కూడా వినిపించాయి. అందులో సంజయ్ దత్‌ను ఈ సినిమాలో విలన్ గా తీసుకున్నారని మొదట ఓ వార్త వినిపించింది. ఆ తర్వాత మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ […]

ఎన్టీఆర్ అభిమానులతో పెట్టుకుంటే అంతే మరి.. ఎవరికైనా దుమ్మురేగాల్సిందే..!

త్రిబుల్ ఆర్ సినిమా లాంటి గ్లోబల్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికీ తన తర్వాత సినిమా షూటింగ్‌ మొదలు పెట్టలేదు. తన 30వ సినిమాను తెలుగు స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నట్లు ప్రకటించాడు. అదేవిధంగా ఓ మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఏ ఫంక్షన్ కి వెళ్లిన ఎన్టీఆర్ 30వ సినిమా అప్‌డేట్ అంటూ అభిమానులు […]