బాలయ్య వెంట్రుక కూడా పీకలేరు..వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మోక్షజ్ఞ..!?

గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా వేడి పుట్టిస్తున్నాయో తెలిసిందే. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యేలా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను మార్చాలని సంచలన నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు అంటూ ప్రతిపక్ష పార్టీలు ఆయన నిర్ణయాని తప్పుపడుతున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు […]

ఎన్టీఆర్ టూ వైఎస్సార్..ఒరిగేది ఏంటి?

ఏదేమైనా సంచనల నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వానికి  సాటి లేదనే పరిస్తితి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలతో ముందుకొస్తారో ఎవరికి అర్ధం కాదు. ఇక ఆ నిర్ణయాలు ఒకోసారి బాగానే ఉంటాయి..ఒకోసారి మాత్రం వివాదాస్పదం అవుతాయి. ఉదాహరణకు మూడు రాజధానుల నిర్ణయం లాంటిది. ఇలాంటి సంచలన నిర్ణయాలు జగన్ చాలానే తీసుకున్నారు. తాజాగా కూడా జగన్ ఊహించని నిర్ణయం ఒకటి తీసుకున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని..వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశారు. […]

ఎన్టీఆర్ యూనివర్సిటీపై జగన్ కన్ను?

ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం.. ప్రముఖ యూనివర్సిటీ..విజయవాడలోని ఈ ప్రముఖ విద్యాసంస్థ నిధులపై ప్రభుత్వ కన్ను పడింది.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పథకాలకు నిధుల సమస్య ఏర్పడటంతో నిధి సమీకరణలో ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా వర్సిటీకి చెందిన కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. వర్సిటీ బ్యాంకు అకౌంట్లలో దాదాపు రూ.250 కోట్ల నిధులున్నాయి. అవన్నీ ఫిక్సెడ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి […]