ఒక మనిషి ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుందని ఎప్పటి నుంచో మన పెద్దలు చెబుతున్న మాట.. ఈ కష్టపడే తత్వమే నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోగా వచ్చిన ఎన్టీఆర్ లో కూడా ఉంది. ఎన్టీఆర్ ను గ్లోబల్ స్టార్ గా చేసింది కూడా ఆతత్వమే అనే చెప్పవచ్చు. చిన్నతనం నుంచి ఎన్టీఆర్ తాను తన తాత లాగా కావాలని అనుకునేవారు.. అంత పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఈ స్థాయిలో నిలవడానికి […]
Tag: NTR 31 Movie
ఎన్టీఆర్ ఆ సీక్రెట్లు బయట పెట్టడానికి ఇష్టపడడా ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవ్వనున్నాడు. ఇప్పటికే తన 30వ సినిమా అని స్టార్ట్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించినన తారక్.. ఆ సినిమా షూటింగ్ వచ్చే 2023 వ సంవత్సరం నుంచి షూటింగ్లో బిజీ అవనున్నాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లిన ఎన్టీఆర్ అక్కడ తన కుటుంబంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. […]
మళ్లీ మొదలైన మెగా – నందమూరి లోల్లి..ఎన్టీఆర్-చరణ్ స్పందించాల్సిందేనా..?
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత వారు చేసే తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా తన తర్వాత సినిమాని స్టార్ దర్శకుడైన కొరటాల శివతో చేయబోతున్నాడు. ఈ సినిమాల తర్వాత కూడా వీరిద్దరి లైన్ అప్ […]
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు.. ఎన్టీఆర్ ని హర్ట్ చేశాడా..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో లెక్కలు మాస్టర్ గా మంచి పేరు పొందిన దర్శకుడు సుకుమార్.. ఆయన అసిస్టెంట్ గా పని చేసి దర్శకుడిగా మారిన బుచ్చిబాబు సన తన మొదటి సినిమా ఉప్పెన తో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు ఆ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు అవుతున్న మరో సినిమాను ప్రకటించలేకపోయాడు. ఎన్టీఆర్ తో సినిమా చేయటం తన డ్రీమ్ అని చెప్పిన బుచ్చు […]
ఎన్టీఆర్ 31వ సినిమాపై దర్శకుడు ప్రశాంత్ నీల్ కీలక నిర్ణయం.. ఏం ట్వీస్ట్ ఇచ్చాడ్రా సామీ..!!
త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తను తర్వాత చేయబోయే సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే చేస్తున్నాడు. తన 30వ సినిమని స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు. తర్వాత కేజిఎఫ్ సినిమాలతో అదిరిపోయే హిట్టు కొట్టి పాన్ ఇండియా దర్శకుడుగా మంచి క్రేజీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్‌తో తన 31వ సినిమా చేయబోతున్నాడు. అభిమానుల దృష్టి మొత్తం ప్రశాంత్ తో చేయబోయే సినిమా పైనే ఉంది. […]
ఎన్టీఆర్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్… హీరో- విలన్ రెండు ఎన్టీఆరే… ప్రశాంత్ నీలా మజాకా…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన ఇమేజ్ను దక్కించుకున్నాడు. ఇక తన తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘కే జి ఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి ఇమేజ్ దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమలో లో నటించబోతున్నాడు […]
NTR 30, 31 రెండు సూపర్ అప్డేట్లు… ఇది కదా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేది…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఆయన హీరోగా రూపొందన్న్న 30, 31 చిత్రాలకు సంబంధిచిన అప్డేట్స్ ఇచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే, ఇవి ఎప్పుడు సెట్స్ మీదకు వస్తాయా..ఎప్పుడు ఈ సినిమాల టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వస్తాయా అంటూ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. టాలీవుడ్లో కాస్త వేగంగా సినిమాలు తీసే దర్శకుల్లో కొరటాల శివ కూడా ఉన్నారు. అందుకే ముందు […]
ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్‌కు ఇంకేం పనిలేదా..? ఇంకా ఏడాది ఉందిగా తమ్ముళ్ళు..!
ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్‌కు ఇంకేం పనిలేదా..? ఇంకా ఏడాది ఉందిగా తమ్ముళ్ళు..! అంటూ తారక్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ బర్త్ డే జరుపుకోవడమే. అదేంటి ప్రశాంత్ నీల్ బర్త్ డేకి ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్‌కు అసలు ఏంటీ సంబంధం అనుకుంటున్నారా..? అక్కడికే వస్తుంది అసలు విషయం. కెజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ యాక్షన్ సినిమాలు […]