జెంటిల్ ఉమన్ డ్రీమ్ రోల్స్ ఏంటో తెలుసా!

‘జెంటిల్‌మన్’ సినిమాతో హీరో నానితో సమానంగా నివేద థామస్ మార్కులు కొట్టేసింది. ఈ మలయాళి అమ్మాయి మనకు కొత్తే అయినా మాలీవుడ్-కోలీవుడ్‌లకు ముందుగానే పరిచయం. కొన్ని సినిమాలతో అక్కడి ప్రేక్షకులను అలరించి… దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దృష్టిలో పడి టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. సహజ నటన అంటే ఇష్టమని చెప్తున్న నివేద.. పాత్ర బాగుంటే రెండో కథానాయికగానైనా చేసేందుకు తనకు అభ్యంతరం లేదని అంటోంది. ఇప్పటివరకూ చేసిన సినిమాల ద్వారా నివేద మంచి పేరే తెచ్చుకుంది. కథ […]

నివేదా థామస్ కి ఒకే చెప్పిన NTR

ఎన్టీఆర్ నటిస్తోన్న ‘జనతా గ్యారేజ్’ సినిమా ముగింపు దశకి చేరుకుంది. దాంతో ఆయన తదుపరి చిత్రానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కల్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ చిత్రం పనులు జోరందుకున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకి కథను అందించిన వక్కంతం వంశీయే డైరక్టర్‌ కూడా. ఈ మూవీలో హీరోయిన్ క్యారక్టర్‌కు నటన పరంగా ప్రాధాన్యత ఉందట. దీంతో చిత్రబృందం కథానాయిక కోసం బాగానే కసరత్తు చేసి..నివేదా థామస్‌ దగ్గర ఆగిందట. ‘జెంటిల్ మన్’ సినిమాలో నివేదా […]

టాలీవుడ్ కి మల్లు భామల సెగ..

మలయాళ మందారాలంతా టాలీవుడ్ లో గట్టిగా పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో మలయాళి ముద్దుగుమ్మల హవా ఎప్పట్నుంచో నడుస్తుంది. టాలీవుడ్ లో కేరళకుట్టిలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నయనతార, అసిన్ లాంటి ముద్దుగుమ్మలు టాలీవుడ్ ను ఏలారు. ఇప్పుడు కూడా నిత్యామీనన్, అమలాపాల్ లాంటి భామలంతా మలయాళ కుట్టిలే. ఇక ఇప్పుడు తాజాగా మరో నలుగురు మలయాళ అందాలు తడిపేస్తున్నాయి. వాళ్లే మంజిమ మోహన్, కీర్తిసురేష్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్. నేను […]