పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అయ్యప్పనుం కోషియం రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఈ చిత్రంలో పవన్ భీమ్లా నాయక్ అనే […]
Tag: Nithya menon
పవన్ సినిమా కోసం న్యూ సినిమాటోగ్రాఫర్…?
వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఓ మాస్ ఫిల్మ్ సైన్ చేశాడు. “అయ్యప్పణం కోషియం” అనే రీమేక్ సినిమాలో నటించనున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి తన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. దీంతో జూలై నెల 14న మొదలు కావాల్సిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ సినిమాకు బ్రేక్ పడడంతో ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రముఖ […]
ధునుష్ కోసం బరిలోకి దిగుతున్న ముగ్గురు హీరోయిన్లు?!
కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈయన కమిటైన దర్శకుల్లో మిత్రన్ జవహార్ ఒకరు. ధనుష్ 44వ చిత్రంలో ఈయన దర్శకత్వంలోనే తెరకెక్కుతోంద. అయితే ఈ చిత్రంలో ధునుష్ కోసం ముగ్గురు హీరోయిన్లు బరిలోకి దిగుతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ చిత్రంలో హన్సిక, ప్రియా భవాని శంకర్, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించనున్నారట. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి […]
పవన్ సరసన నిత్య మీనన్…?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో మళయాళ సూపర్ హిట్ సినిమా “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. పవన్ త్వరలోనే షూటింగ్‌కి హాజరు కానున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కనిపించేది […]