ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా బిగ్ బాస్ షో గురించి వినిపిస్తోంది. ఇప్పటికే ఈ షో ఫస్ట్ ఎలిమినేషన్ పూర్తి చేసుకోగా రెండవ ఈ వారం ఎలిమినేషన్ దగ్గరపడింది. అయితే రెండవ వారం ఎలిమినేషన్ అయ్యేది వీరే అంటూ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో అనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ఉమాదేవి ల పేర్లు వినిపిస్తున్నాయి. దీనితో రెండవ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారు అన్న విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇక ఇది […]
Tag: nithin
స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నిధి.. హీరో ఎవరంటే..!
అందం ఉండి అభినయం ఉండి ఇప్పటివరకు సరైన సక్సెస్ సాధించని హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. నిధి అగర్వాల్ టాలీవుడ్ కు పరిచయమై మూడేళ్లు దాటినా ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్ గా ఎదగలేక పోయింది. ఆమె కెరీర్లో ఇప్పటి దాకా ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒక్కటే విజయం అందుకుంది. 2018 లో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమా ద్వారా నిధి అగర్వాల్ టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. తన తొలి సినిమాతోనే […]
నితిన్ అసలు హీరోలాగా లేడు అంటున్న సింగర్ మంగ్లీ?
బాలీవుడ్ సినిమా అంధదున్ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలు తెలుగులో మాస్ట్రో గా నితిన్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ హీరో సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆ సినిమాలో టబు పాత్రలో తమన్నా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమా రాబోతుంది. అయితే ఈ సందర్భంగా సెప్టెంబర్ 14 ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ […]
ఆ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్న శ్రీముఖి..సక్సెస్ అవుతుందా?
శ్రీముఖి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం బుల్లితెర రాములమ్మగా దూసుకుపోతున్న శ్రీముఖి.. వెండితెరపై సైతం సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో నటించగా.. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో శ్రీముఖి ఆశలన్నీ `మాస్ట్రో` సినిమాపై […]
నితిన్ సినిమా ఓటీటీలోనే.. కన్ఫర్మ్ చేసిన టీమ్!
కరోనా మహమ్మారి వల్ల థియేటర్లు పూర్తిగా తెలుసుకోకపోవడం తో ఇప్పటికే ఎన్నో సినిమాలు ఓటిటి బాట పట్టాయి. హీరో నాని ఇటీవలే టక్ జగదీష్ మూవీ ఓటీటీ లో విడుదల అవుతుంది అని ప్రకటించగా హీరో నితిన్ కూడా తాజాగా మాస్ట్రో సినిమా కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అవుతుంది అన్నట్లు తెలిపాడు. మాస్ట్రో మూవీ ని నేరుగా ఓటిటీ లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ మూవీకి సంబంధించిన […]
ఓటిటీ లో నితిన్ సినిమా..!
బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన అంధాదున్ సినిమాను యంగ్ హీరో నితిన్ మ్యాస్ర్టోగా రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయనున్నారనేది ఆ వార్త సారాంశం. ఇందుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా పూర్తియయినట్లు సమాచారం. ఆగస్టు 15వ తేదీ నుంచి నితిన్ మ్యాస్ర్టో మూవీ స్ర్టీమ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ […]
`ఆర్ఆర్ఆర్` కోసం బరిలోకి దిగనున్న ప్రభాస్-రానా?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించగా.. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గన్, శ్రియ శరణ్, సముద్రఖని తదితరలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న అక్టోబర్ 13న విడుదల కానుంది. అలాగే డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల కంటే ముందే ప్రమోషన్ సాంగ్‌తో జనాల్లో […]
వామ్మో.. నితిన్ `మాస్ట్రో`లో ఆ ఒక్క సాంగ్‌కే అంత ఖర్చైందా?
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాదూన్ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]
నితిన్ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్న ఇస్మార్ట్ పోరి?!
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఇస్మార్ట్ పోరిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ అమ్మడు డిస్కోరాజా, సోలోబ్రతుకే సో బెటర్ చిత్రాల్లో నటించింది. కానీ, ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చూపలేకపోయాయి. ఇక ప్రస్తుతం నభా నితిన్ నటిస్తున్న మాస్ట్రో సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అందుకున్న అంధాదున్‌కు రీమేక్ ఇది. ఇందులో తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం […]