NTR#31 సినిమాలో నిధి..?

జూనియ‌ర్ ఎన్టీఆర్.. సినీ ఇండ‌స్ట్రీలో ఈ పేరుకు ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. తాత‌కు త‌గిన మ‌న‌వ‌డిగా..త‌న న‌ట‌వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకున్నాడు. త‌న సొంత ట్యాలాంట్ న‌మ్ముకొని ఎదిగాడు. సినీ ఇండ‌స్ట్రీలో త‌నకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ డ్యాన్స్ చేసినా.. డైలాగ్‌లు చెప్పినా ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఆయ‌న డైలాగ్‌ల‌కు కుర్ర‌కారు ప‌డిపోతారు. డ్యాన్స్‌కైతే ఓ ర‌క‌మైన అభిమాలు ఉన్నారు. జై ల‌వ కుశ సినిమాలో త‌న న‌ట‌న‌కు అయితే సినీ విమ‌ర్శ‌కులు కూడా ప్ర‌శంసలు కురిపించారు. […]

గెట్ రెడీ..వీరమల్లు నుండి రానున్న బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్?!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌స్తుతం క్రిష్ జాగర్లమూడి ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహార వీర‌మ‌ల్లు చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి త్వ‌ర‌లోనే బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్ రానున్నాయి. ఈ సినిమా టీజర్‌ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన […]

క‌రోనా బాధితుల కోసం ముందుకొచ్చిన ఇస్మార్ట్ పోరి!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్ రూపంలో దేశాన్ని క‌క‌లావిక‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. త‌మిళ‌నాడులోనూ క‌రోనా వీర విహారం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు దాత‌లు ముందుకు రావాల‌ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునివ్వ‌గా.. సూర్య ఫ్యామిలీ, దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్, హీరో అజిత్, ర‌జ‌నీకాంత్‌, ర‌జ‌నీకాంత్ కూతురు సౌంద‌ర్య ఇలా ప‌లువురు […]

కుర్ర‌కారును అక్కటుకుంటున్న నిధి ఫొటోషూట్ వీడియో..!

డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఇస్మార్ట్ శంక‌ర్ సినేమాత్రహో గుర్తింపు పొందిన నిధి అగ‌ర్వాల్ ఇప్పుడు మంచి జోరు మీద ఉంది. ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు ఫొటో షూట్స్‌తో ఫుల్ హల్చల్ చేస్తుంది. ఈ బ్యూటీ కి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న చారిత్రాత్మ‌క చిత్రం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లులో ఒక క్రేజీ పాత్ర ద‌క్కింది. అలానే తమిళంలో సెల్వరాఘవన్ శిష్యుడు మాఘిజ్ తిరుమేని దర్శకత్వంలో నిధి ఓ మూవీ చేస్తోంది. బాలీవుడ్‌లోను ప‌లు ప్రాజెక్ట్‌ల ‌పై […]

నిధి అగ‌ర్వాల్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ద‌గ్గుబాటి హీరోతో..?

నిధి అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సవ్యసాచి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిధి.. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర్వాత కోలీవుడ్‌లో జయం రవి, శింబు సినిమాలలో న‌టించి.. మ‌రింత హైప్ క్రియేట్ చేసుకుంది నిధి. దీంతో ప్ర‌స్తుతం అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటోంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా పవర్ […]

35 సార్లు కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్న హీరోయిన్ ఎవరంటే..?

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లు మొదలు పెట్టినప్పుడు నుండి అందరూ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుని మూవీ షూటింగ్స్ లో పాల్గొనడం మొదలు పెట్టారు. అలా కరోనా టెస్ట్‌ చేయించుకున్న వారిలో నటి నిధీ అగర్వాల్‌ కూడా ఉన్నారు. ఈ సంగతి గురించి నిధీ మాట్లాడుతూ, ఫస్ట్‌ టైమ్‌ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నప్పుడు నాకు చాలాభయం ఇంకా అసౌకర్యంగా అనిపించింది. కానీ ఆ తర్వాత కరోనా టెస్ట్‌ కి ఇప్పుడు బాగా అలవాటు పడ్డాను. గత అక్టోబరు నుంచి […]

ప‌వ‌న్ `వీర‌మ‌ల్లు`లో త‌న పాత్ర వివ‌రాలు లీక్ చేసేసిన నిధి!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస‌ సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో క్రిష్ జాగ‌ర్ల‌మూడి సినిమా ఒక‌టి. క్రిష్‌, ప‌వ‌న్ కాంబోలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రానికి `హరిహర వీరమల్లు` అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌ం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్ న‌టిస్తున్నారు. […]