సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ టైం తెరకెక్కించిన అతడు మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో కథానాయికగా త్రిష నటించింది. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అయితే చాలు మంచి టిఆర్పి రేటింగ్ వస్తూ ఉండడం విశేషం. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మరొకసారి వీరిద్దరి కాంబినేషన్ లోనే విడుదలైన సినిమా ఖలేజా.. ఇందులో కథానాయికగా అనుష్క నటించింది. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను […]
Tag: newmovie
మహేష్ సినిమా కోసం కొరటాలకు కళ్లు చెదిరే ఆఫర్
టాలీవుడ్లో దర్శకుడిగా అతడి అనుభవం మూడంటే మూడు సినిమాలు. అయితేనేం మూడు సినిమాలకే అతడు టాప్ డైరెక్టర్ రేంజ్‌కు ఎదిగిపోయాడు. ఆ మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్లు అయ్యాయి. దీంతో ఇప్పుడు ఆ హీరోతో సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ డైరెక్టర్ క్రేజ్‌తో పాటు రేటు కూడా అమాంతం పెంచేశాడు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్‌లో పెద్ద సంచలనమైంది. […]