రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ వారణిసి. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీ వేదికగా గ్రాండ్ లెవెల్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ ఈవెంట్‌లో వారణాసి టైటిల్ రివీల్ చేస్తూ.. మహేష్ బాబు ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోను సైతం వదిలారు. వంద అడుగుల భారీ స్క్రీన్‌పై ఇది ప్లే చేశారు. అయితే.. ఈ గ్లింప్స్ ప్లే చేసే టైంలో.. టెక్నికల్ ప్రాబ్లంతో వీడియో అరగంటసేపు డిలే అయింది. దీంతో.. అరగంట తర్వాత […]

