మొత్తం మీరే చేశారు.. ప్రకాష్ రాజ్ పై విమర్శల వాన..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ మీద 106 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. మా ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 665 ఓట్లు పోలవగా.. విష్ణుకు 380 ఓట్లు ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు వచ్చాయి. మా ఎన్నికల హడావిడి మొదలైన కొత్తలో చిరంజీవి మద్దతుతో ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరగడంతో ఇక విజయం అయనదే అని […]

 యాంకర్ హరితేజ ఇల్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ మధ్య కాలంలో చాలామంది నటీనటులు హోమ్ టూర్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే మొన్నామధ్య కమెడియన్ ఆలీ కూడా ఇలాగే హోమ్ టూర్ నిర్వహించి తన అద్భుతమైన ఇంటిని ప్రేక్షకులకు,తన అభిమానులకు చూపించాడు. ఇక ఈ క్రమంలోనే యాంకర్ హరితేజ కూడా హోం టూర్ చేసి మరీ చూపించింది. మొదట తన ఇంటి బయట ప్రత్యేకంగా కార్పెంటర్ తో తయారు చేయించుకున్నట్లు చూపించింది. ముఖ్యంగా ఈ వీడియోలో తన ఇంటికి రెండు కాలింగ్ బెల్స్ […]

చైతన్య కు పట్టిన దరిద్రం.. వదిలిపోయిందంటూ ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్..!

అభిమానులు ఎప్పుడు ఏది నిజం అవ్వకూడదు అనుకున్నారో అదే జరిగింది. నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకొని ఒక్కటైనా ప్రేమ జంట నాగచైతన్య సమంత కొద్ది నిమిషాల ముందే విడిపోయారు. ఈ నేపథ్యంలో వారి నుంచి ఒక గుడ్ న్యూస్ ఆశించిన అభిమానులకు ఆ జంట బ్యాడ్ న్యూస్ ను అందించింది. కొన్ని నెలలుగా అభిమానుల మనసుల్లో ఉన్న అనుమానం ఇప్పుడు అది కాస్త నిజం అయింది. వీరిద్దరు వివాహబంధాన్ని ముగించినట్లు సోషల్ మీడియా వేదికగా రా చైతన్య […]

 దమ్ముంటే కాస్కోండి అంటూ సవాల్ విసురుతున్న నటి..!

ఇటీవల చాలా మంది ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. ఇకపోతే సినీ ఇండస్ట్రీలోనే కాస్టింగ్ కౌచ్ ఎక్కువవుతోంది అనే తరుణంలో ఇటీవల నెటిజన్ల నుంచి కూడా సెలబ్రిటీలు ఇలాంటి కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొంటున్నారు.. దిక్కుమాలిన పదాలతో నెటిజన్లు కూడా సెలబ్రిటీలను చాలా అవమాన పరుస్తున్నారు.. అలాంటి వారిలో ఇప్పుడు ఒక సెలబ్రిటీ కూడా నెటిజన్ల నుంచి రకరకాల మాటలతో చాలా ఇబ్బంది పడుతోందట. ఇందుకు గల కారణం ఏమిటంటే , ఒక […]

ఛీ..ఆర్జీవీ మరీ ఇంత దిగజారుతాడనుకోలేదు..!

ఆర్జీవీ..ఇటీవల కాలంలో ఈ పేరు వింటేనే చాలా మంది అమ్మాయిలు అసహ్యించుకుంటున్నారు. అప్పట్లో ఆర్జీవి అనగానే ఒక ప్రముఖ దర్శకుడిగా ఆయనకు ఎంతో విలువ ఉండేది. అంతేకాదు శివ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో ఒక మంచి దర్శకుడిగా గుర్తింపుపొందిన , ఆ తర్వాత తన కింద ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా పెట్టుకున్నాడు. ఇక అప్పట్లో తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ లుగా పనిచేసిన ఎంతో మంది డైరెక్టర్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం […]