`శ్యామ్ సింగరాయ్‌`పై న్యూ అప్డేట్‌..ప్ర‌ముఖ ఓటీటీతో భారీ డీల్..?

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగ‌రాయ్‌` ఒక‌టి. రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

జెనీలియా భ‌ర్త‌తో ప్లాన్స్ వేస్తున్న త‌మ‌న్నా..మ్యాట‌రేంటంటే?

జెనీలియా భ‌ర్త‌, బాలీవుడ్ న‌టుడు రితేష్ దేష్ ముఖ్ తో క‌లిసి ప్లాన్స్ వేస్తోంది మ‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బిజీగా ఉన్న మ‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా లాంగ్ గ్యాప్ త‌ర్వాత బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. త‌మ‌న్నా హీరోయిన్ గా, రితేష్ దేష్ ముఖ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `ప్లాన్ A ప్లాన్ B`. ఈ […]

నెట్‌ఫ్లిక్స్‌ కు షాక్..కోర్టు సంచలన నిర్ణయం…?

కరోనా వల్ల సినిమా రంగం తీవ్రంగా నష్టపోయింది. థియేటర్లు మూత పడటంతో పెద్ద పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కాలేదు. దీంతో ఓటీటీల ద్వారా సినిమాలను రిలీజ్ చేశారు. ఓటీటీల్లో మనం ముఖ్యంగా చెప్పుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ బాగా పాపులర్ అయ్యింది. ఇటువంటి నెట్ ఫిక్స్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో రీలీజ్ అయిన ఎ బిగ్ లిటిల్ మర్డర్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్ కు తలనొప్పిని తెచ్చి పెట్టింది. జనవరి […]

ప్ర‌ముఖ ఓటీటీలో దగ్గుబాటి హీరోల వెబ్ సిరీస్‌..త్వ‌ర‌లోనే..?

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు ఎక్క‌డ‌లేని క్రేజ్ వ‌చ్చేసింది. దాంతో కొత్త కొత్త ఓటీటీలు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇక మొన్నటిదాకా టీవీ షోలు, సినిమాల‌తోనే గ‌డిపిన ప్రేక్ష‌కులు.. ఓటీటీల రాకతో వెబ్ సిరీస్‌ల‌కు కూడా బాగా అల‌వాటు ప‌డిపోయారు. ఈ నేప‌థ్యంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ద‌గ్గుబాటి హీరోలు విక్ట‌రీ వెంక‌టేష్‌, రానా కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి […]

ఓటీటీ ఎంట్రీకి సిద్ద‌మైన వెంకీ..రానాతో క‌లిసి న్యూ ప్లాన్‌?!

క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు భారీ ఆద‌ర‌ణ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. దాంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే విక్ట‌రీ వెంక‌టేష్ కూడా డిజిట‌ల్ ఎంట్రీకి సిద్ధ‌మైన‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో భాగంగానే ఓ కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన స‌రికొత్త క‌థ‌తో వెబ్ సిరీస్ చేసేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సిర‌స్‌లో రానా దుగ్గుబాటి కూడా న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ప్ర‌ముఖ ఓటీటీ […]

`బాహుబలి`లో న‌య‌న‌తార ఫిక్స‌ట‌?!

బాహుబ‌లిలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించ‌డం ఫిక్స్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బాహుబ‌లిలో న‌య‌న్ న‌టించ‌డం ఏంటీ? ఆల్‌రెడీ ఆ సినిమా రెండు భాగాలుగా విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది క‌దా! అని అనుకుంటున్నారా? అయితే న‌య‌న్ న‌టించేది సినిమాలో కాదు వెబ్ సిరీస్‌లో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌రి విడుద‌ల త‌ర్వాత ఆనంద్‌ నీలకంఠన్ ద రైజ్‌ ఆఫ్‌ శివగామి పేరుతో ఓ పుస్తకం రాశారు. దాని ఆధారంగా బాహుబలి: […]

నెట్ ఫ్లిక్స్ న్యూ ఫీచర్ మీ కోసం..!

ఈ రోజుల్లో నెట్ ఫ్లిక్స్ అంటే తెలియని వారు ఉండరు. వినోదాత్మక రంగంలో తమకు సాటిలేదు అని ప్రూవ్ చేసుకున్న ఈ సంస్థ..ఈ సారి మరో రకంగా జనాలను కట్టిపడేసే ప్రయత్నం చేస్తుంది. ఆన్లైన్ గేమింగ్ అనే ఫీచర్ తో మన ముందుకు రాబోతుంది. చిన్నారులు, యువత ఇటీవల కాలంలో ఇళ్లకు పరిమితమై ఆన్ లైన్ గేమింగ్ పై ఎక్కవ మక్కువ చూపిస్తున్నారు. ఈ పాయింట్ క్యాచ్ చేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ మొబైల్ వర్షన్ లో […]

నెట్‌ప్లిక్స్‌లో వంట‌ల‌క్క‌..త్వ‌ర‌లోనే `కార్తీక దీపం`కు శుభం కార్డు?!

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియ‌ల్స్‌లో మొద‌ట ఉండేది కార్తీక దీప‌మే. ప్రతి రోజు రాత్రి 7:30 గంటలు అయిందంటే చాలు.. ఈ సీరియ‌న్‌ను చూసేందుకు ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా అంద‌రూ టీవీలకు అతుక్కుని పోతుంటారు. అంత‌లా తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకుంది కార్తీక దీపం. బుల్లితెర చరిత్రలో ఈ సీరియ‌ల్ కనీవినీ ఎరుగని రేటింగ్స్ సాధించ‌డానికి ముఖ్య కార‌ణం వంట‌ల‌క్క అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ సీరియ‌ల్‌కు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ […]

స‌మంత జోరు..మ‌రో వెబ్ సిరీస్‌ను ఒకే చేసిన బ్యూటీ?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీమ్యాన్‌-2. ఇటీవ‌లె అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ సూప‌ర్ టాక్ తెచ్చుకుంది. ఈ సిరీస్‌లో సమంత రాజీ పాత్రలో అద‌ర‌గొట్టేసింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. స‌మంత మ‌రో వెబ్ సిరీస్‌కు ఒకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ స‌మంత‌తో ఓ వెబ్ సిరీస్ చేయాల‌నుకుంటున్న‌ట్లు ప్ర‌స్తుతం ఓ వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ధారిగా […]