నందమూరి బాలకృష్ణ మొట్టమొదటిసారి హోస్ట్ గా వ్యవహరించిన టాక్ షో `అన్ స్టాపబుల్`. అన్ స్టాపబుల్ సీజన్ 1 ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం ఆహా ఇప్పుడు రెండో సీజన్ ను మొదలుపెట్టింది. అయితే మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ లో మంచు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసిన బాలయ్య.. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ లో తన బావ నారా చంద్రబాబు నాయుడుని మరియు అల్లుడు లోకేష్ ని ఇంటర్వ్యూ చేశారు. ఇటీవల ఎపిసోడ్ 1 విడుదల […]
Tag: nbk
కమల్ హాసన్ వద్దనుకున్న పాత్రలో నటించిన బాలకృష్ణ.. ఆయన తల రాతనే మార్చేసిన సినిమా ఇదే.!!
తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఆయన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించాడు. ఆయన ఎన్ని సినిమాలలో నటించిన ఆయన సినిమాలలో ప్రత్యేకమైన స్థానం తెచ్చుకున్న చిత్రం ఆదిత్య 369. ఈ సినిమాను సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు 20 ఏళ్ల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేకుండా టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో సైంటిఫికల్ గా ఈ సినిమాను ఎంతో గొప్పగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో […]
రష్మికనా మజాకా..? ఏకంగా బాలయ్యనే పడేసిందిగా!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో `ఛలో` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది. అయితే నేషనల్ క్రష్ అయిన రష్మిక కుర్రకారును ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా బాలయ్యను సైతం పడేసిందట. అసలు […]
బ్రేకింగ్: బాలయ్య అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అనౌన్స్మెంట్ ఆ రోజే..!
గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో బాలయ్య సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ స్టార్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమా పై ఎక్స్పెక్టేషన్ను భారీగా పెంచాయి. ఈ సినిమాలో బాలయ్య డుయ్యల్ రోల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ […]
అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండు ఎపిసోడ్ కి.. ఆ స్టార్ హీరోయిన్ రాబోతుందా..!
నటసింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 చాలా గ్రాండ్ గా మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి గాను బాలకృష్ణ బావమరిది- వియ్యంకుడు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అల్లుడు లోకేష్ లతో జరిగిన తొలి ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ షోలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాలయ్య అడిగిన ప్రశ్నలు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారాయి. మొదటి ఎపిసోడ్ తోనే సోషల్ మీడియాను షేక్ చేశాడు బాలయ్య… […]
సమ్మర్ టార్గెట్ గా.. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా..!
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన కెరియర్ లోనే ఎప్పుడూ లేనంతగా జెట్ స్పీడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు తన 107వ సినిమాలో గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. సంక్రాంతికి లేదా క్రిస్మస్ కి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ మొదటిసారిగా వ్యాఖ్యాతగా చేసిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. […]
బాలయ్య మజాకా… యూట్యూబ్ ని షేక్ చేస్తున్న అన్ స్టాపబుల్ ప్రోమో..!
నందమూరి బాలకృష్ణ తొలిసారిగా వ్యాఖ్యాతిగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ సీజన్ 1 ఎవరు ఊహించని రీతిలో భారీ సక్సెస్ అయింది. ఈ షో అన్ని టాక్ షోలకన్నా నెంబర్ 1 టాక్ షో అని ఐ ఎమ్ డి బి రేటింగ్ కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ కి సంబంధించిన ట్రైలర్- ప్రోమోలతో భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మొదటి ఎపిసోడ్ కి […]
బాలకృష్ణ సినిమాపై భారీ కుట్ర.. ఆ పెద్ద మనిషి కావాలనే అన్యాయం చేస్తున్నారా..!
గత సంవత్సరం బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో విడుదలై భారీ ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కి టాలీవుడ్ మధ్య కొంత గ్యాప్ కూడా వచ్చింది. ఆ టైంలో సినిమా టికెట్ రేట్లను భారీగా తగ్గించింది గవర్నమెంట్. ఆ తగ్గించిన రెట్ల టైంలోనే ఈ సినిమా విడుదలై.. సెన్సేషనల్ […]
క్రేజీ న్యూస్.. ఆ యువ హీరోలు బాలకృష్ణ షోలో సందడి చేయబోతున్నారా…!
నందమూరి బాలకృష్ణ ఆహలో ఈ సంవత్సరం మొదటిలో అన్ స్టాపబుల్ షో తో ఎంతో వినోదాన్ని పంచారు. ఆ షో తో బాలకృష్ణ యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 రాబోతుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి క్రియేట్ చేశారు. ఈ సీజన్లో మొదటి ఎపిసోడ్కి గెస్ట్‌లుగా చంద్రబాబు- లోకేష్ రాబోతున్నారు. ఇప్పటికే వీరితో జరిగే ఎపిసోడ్ […]