నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినిమాలలోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలకృష్ణ తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరో ఎన్టీఆర్. ఇక ఈ బాబాయి- అబ్బాయి టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరీయలోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని కరోనా తర్వాత టాలీవుడ్‌కు మార్గదర్శకుడిగా మారాడు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ క్రేజ్ అమాంతం […]
Tag: nbk
వీరసింహారెడ్డి జై బాలయ్యా సాంగ్ వెనక ఆ సెంటిమెంట్ ఉందా…!
నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. బాలయ్య కెరియర్‌లో అత్యంత హైప్ తీసుకొచ్చిన సినిమాలలో ఒక్క మగాడు ఒకటి. ఇక ఈ సినిమాను సక్సెస్ ఫుల్ దర్శకుడు వైవిఎస్ చౌదరి తెరకెక్కించాడు. బాలకృష్ణ, వై.వి.ఎస్ చౌదరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి అభిమానులకు అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తూ సినిమాపై భారీ స్థాయిలో హైప్ తీసుకొచ్చారు. కానీ సినిమా రీలిజ్ అయ్యాక […]
సీనియర్ హీరోయిన్ రాధికకు చిరంజీవిలో నచ్చనిది… బాలయ్యలో నచ్చేది ఇవే…!
నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ప్రసారం అవుతోంది. తాజాగా రెండో సీజన్ రన్ అవుతోంది. ఇప్పటికే మూడు ఎపిసోడ్లు కూడా స్ట్రీమింగ్ అయ్యాయి. రెండో సీజన్లో ఎపిసోడ్లకు యంగ్ హీరోలు రావడంతో అదిరిపోయే రెస్పాన్స్‌లు వస్తున్నాయి. నాలుగో ఎపిసోడ్లో బాలయ్య తన మాజీ స్నేహితుడు, ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి గెస్టులుగా వచ్చారు. ఇదే […]
బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ పై ఓ క్రేజీ అప్‌డేట్ వదిలిన థమన్…!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ – దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా తెరకెక్కుతోన్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, టైటిల్ అనౌన్స్మెంట్ మోషన్ పోస్టర్ అన్నీ ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణకి జోడిగా క్రేజీ ముద్దుగుమ్మ శృతిహాసన్ నటిస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా వచ్చే […]
మరోసారి విశ్వరూపం చూపించనున్న వీర సింహారెడ్డి.. సినిమా చూస్తే పూనకాలే బాలయ్య మజాకా..!!
నందమూరి అభిమానులకు అసలు పండుగ రాబోతుంది. అఖండ సినిమాతో అదిరిపోయి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ.. ఇక ఆ సినిమాతో బాలయ్య ఫ్యాన్స్ కూడా అదిరిపోయే జోష్ వచ్చింది. ఇక ఎప్పుడూ ఆ ఫ్యాన్స్ కు మరింత హైప్స్ కు తీసుకువెళ్లే ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ గా మారింది. అఖండ విజయం తర్వాత కొద్ది గ్యాప్ లోనే మరో భారీ యాక్షన్ సినిమాను పట్టాలెక్కించాడు బాలకృష్ణ. యాక్షన్ సినిమాలను ఎంతో స్టైలిష్ గా […]
మొన్న ఎన్టీఆర్ అన్నది తప్పయితే… ఇప్పుడు బాలకృష్ణ చేసింది కూడా తప్పే..!?
నందమూరి కుటుంబం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఏ హీరో ఏది మాట్లాడినా అది పెద్ద సంచలనమే అవుతుంది. మరి ముఖ్యంగా బాలకృష్ణ- యంగ్ టైగర్ ఎన్టీఆర్ గానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ వైసీపీ గురించి కానీ ఏది మాట్లాడిన అది పెద్ద ఇంట్రెస్టింగ్ గానే మారుతూనే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి బాధ్యతలు తీసుకుంటాడో లేదో అనేది ఇప్పటికీ ఒక తెలియని ప్రశ్నలాగా […]
వీర సింహారెడ్డి సినిమా నుండి అదిరిపోయే క్రేజీ అప్డేట్ ఇచ్చిన థమన్..!!
నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత వరుస క్రేజీ సినిమాలతో టాలీవుడ్ లోనే దూసుకుపోతున్నాడు. ఇక ఇటు సినిమాలతో పాటు ఆహలో అన్ స్టాపబుల్ టాక్ షో తో తన క్రేజ్ ను మరో లెవల్ కు తీసుకెళ్లాడు బాలయ్య. ఇక బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్ అనంతపురం పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా ఇప్పుడు ఈ […]
అన్ స్టాపబుల్:2 ఇద్దరు బడా పొలిటిషన్స్ మధ్య అలనాటి స్టార్ హీరోయిన్.. బాలయ్య మజాకా..!!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమా వీర సింహారెడ్డి షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో బాలకృష్ణతో కొన్ని కీలకమైన సన్నివేశాలు ఆ షూటింగ్ ప్రస్తుతం అనంతపురంలో జరుగుతుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన 108వ సినిమాని వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ దర్శకుడు అనీల్ రావిపూడి తో చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ని కూడా […]
బాలకృష్ణ ను ఢీ కొట్టబోతున్న షారుక్ ఖాన్ విలన్.. ఇప్పుడు అసలైన మజా స్టార్ట్..!!
నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్యతో సరైన కథతో సినిమా తీస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోతుందని నిరూపించాడు. ఇదే క్రమంలో కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా ధియేటర్ కి వస్తారా రారా అని భయపడుతున్న చిత్ర పరిశ్రమకు తన అఖండ సినిమా విడుదల చేసి ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చేలా చేసి.. విడుదలకు వాయిదా పడుతున్న ఇతర సినిమాలకు సరైన కథతో […]