ఒక్క వైన్‌బాటిల్ ధ‌ర రూ.7కోట్లు..!

సాధార‌ణ లిక్క‌ర్ తో పోల్చితే వైన్ ధ‌ర కాస్తా ఎక్కువ‌గానే ఉంటుంది. వైన్ ఎంత పురాత‌న‌మైన‌ది అయితే అంత కిక్కుతోపాటు, అంతే ఎక్కువ ధ‌ర ప‌లుకుతుంటుంది. అందుకే పాత వైన్ కోసం మ‌ద్యం ప్రియులు వేలు, కాదు లక్షల రూపాయాల‌నైనా వెచ్చిస్తారు. వాటన్నింటిని తలదన్నే విధంగా ఓ మద్యం బాటిల్‌ విలువ కోట్ల రూపాయల ధ‌ర ప‌లుకుతుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. అంత ధర ఎందుకంటే అది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్ కావ‌డ‌మే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో […]

లైవ్‌లో క‌నిపించిన అంత‌రిక్షంలో ఎగిరే వ‌స్తువు!

అంత‌రిక్షంలో అద్భుతాలపై జ‌రుగుతున్న వేట ఈనాటిది కాదు! అస‌లు అక్క‌డ ఏం జ‌రుగుతోంది? ఎవ‌రుంటారు? ఏం చేస్తారు? ఫ‌్ల‌యింగ్ ప్లేట్స్‌(ఎగిరే ప‌ళ్లాలు), యూఎఫ్‌వో(అన్ ఐడెంటిఫీడ్ ఫ్ల‌యింగ్ ఆబ్జెక్ట్‌)(గుర్తించ‌లేని ఎగిరే వ‌స్తువు/ప‌దార్థం) వంటి అనేక‌మైన అంతు చిక్క‌ని అంశాల‌పై నేటికీ అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో అంత‌రిక్షానికి సంబంధించిన ఎలాంటి చిన్న వార్త‌, లేదా స‌మాచారం వ‌చ్చిన అది పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చేస్తోంది. తాజాగా అలాంటి ఘ‌ట‌న ఒక‌టి వెలుగు లోకి వ‌చ్చింది. దీంతో […]