నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘జెంటిల్‌మేన్’ సెన్సార్ పూర్తియ్యింది. ఈ నెల 17న విడుదల కానుంది. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకతవంలో తెరకెక్కిన చిత్రమిది. ‘అష్టా చమ్మా’ తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నాని, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చ్రితమిది. ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కౄష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నిర్ణయించారు. […]