కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సెప్టెంబర్ 27న రిలీజై మొదటి రోజునే భారీ ఓపెనింగ్స్‌తో రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలో దేవర మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందంటూ అభిమానులు ఆసభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు కూడా ఇలానే కొనసాగితే.. మరిన్ని రికార్డులు తారక్ ఖాతాలో పడతాయి అనడంలో సందేహం లేదు. ఇక గతంలో రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ నటించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో.. ఎన్టీఆర్ అభిమానులేకాదు.. […]
Tag: nandamuri hero kalyan ram
NTR30 లేట్ అవ్వడానికి కారణం ఆ ఇద్దరేనా..కళ్యాణ్ రామ్ అంత మాట అనేశాడు ఏంటి..?
నందమూరి నట వారసుడు తారక్ ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని చేస్తాడు అని అంటుంటారు అందరు. అది సినిమాల విషయంలో కానివ్వండి..పరసనల్ విషయాలో కానివ్వండి. తారక్ ఒక్కసారి డిసైడ్ అయితే బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు, అంత కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి. ఒక్క కధను నమ్మి సైన్ చేసాడంటే..ఆ స్టోరీ ని ఎంతో నమ్మాడని అర్ధం. అయితే, రీజన్ ఏంటో తెలియదు కానీ..తారక్ నెక్స్ట్ సినిమా NTR30 పై మాత్రం […]