బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతుండగా.. ఈ సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో టన్నుల కొద్దీ కిక్ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారీయన. బిగ్ బాస్ వేదికపైకి డిఫరెంట్ గెటప్ లో వచ్చిన నాగ్ తొలుత మిస్టర్ మజ్నులో పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. అపై బిగ్ బాస్ హౌస్‌ను కూడా అందిరికీ చూపించేశారు. ఇక […]
Tag: nagarjuna
అదిరిన `బిగ్‌బాస్ 5` ప్రోమో..టన్నుల కొద్ది కిక్ అంటున్న నాగ్!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సారి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇక మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ నిన్నే హౌస్‌లోకి వెళ్లగా.. నేటి సాయంత్రం ఆరు గంటలకు షో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ నిర్వాహకులు తాజాగా ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో ద్వారా ఐదింతలు ఎంటర్టైన్మెంట్, ఐదింతలు ఎనర్జీ ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి […]
బిగ్‌బాస్ 5: పక్కా ప్లానింగ్‌తో నటుడు విశ్వ..రష్మితో ముందే బేరసారాలు?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. సీజన్ 5కి సైతం నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతుండగా.. నేటి (సెప్టెంబర్ 5) సాయంత్రం ఆరు గంటలకు షో షురూ కానుంది. ఇక ఈ సారి రాబోయే కంటెస్టెంట్లు మాత్రం తెలివిని బాగానే ప్రదర్శిస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టక ముందే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఒక్కొక్కరు తమ తమ స్టైల్లో క్యాంపైన్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో […]
బిగ్ బాస్ నుంచి సరికొత్త అప్డేట్.. ఖుషి లో ఉన్న కంటెస్టెంట్స్..!
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది .అదే బిగ్ బాస్ రియాల్టీ షో. ఈరోజు నుంచి ఈ షో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. కాకపోతే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ లు అందరూ దాదాపు 12 రోజుల నుండి క్వారంటైన్ లో ఉన్న విషయం తెలిసిందే.. బిగ్ బాస్ గత సీజన్ ఫోర్ సమయంలో కంటెస్టెంట్ లను క్వారంటైన్ లో ఉంచగా, అప్పుడు ఇద్దరికీ కరోనా పాజిటివ్ […]
బిగ్‌బాస్ 5లో ఆ ఐదుగురికే భారీ రెమ్యూనరేషన్..ఇంతకీ ఎంతంటే?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మరొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 5 ఆదివారం సాయంత్రం 6గంటలకు బిగ్ బాస్ కర్టైన్ రైస్ ఎపిసోడ్ గ్రాండ్‌గా ప్రసారం కాబోతోంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ క్వారంటైన్ పూర్తి చేసుకుని ఈ రోజే హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. హైస్‌లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్పటికే చాలా లిస్ట్‌లు బయటకు వచ్చాయి. అయితే యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, శ్వేతా వర్మ, […]
సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ..సైడైన నాగార్జున..కారణం అదేనట?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ సమస్యలను వివరించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు వారికి జగన్ అపాంట్మెంట్ ఇచ్చాడు. స్టెప్టెంబర్ 4న సినీ పెద్దలు జగన్‌తో భీట్ కానున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీఎం జగన్‌తో జరగనున్న ఈ సమవేశంలో ఏఏ అంశాలు చర్చిస్తారు అనేది కాకుండా.. ఎవరెవరు వెళ్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటువంటి […]
రతి నిర్వేదం ఆంటీ.. తెలుగులో స్టార్ హీరో తో నటించిన విషయం తెలుసా..?
హీరోయిన్ శ్వేతా మీనన్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు.కానీ నాగార్జునతో కలిసి రాజన్న సినిమా లో నటించిన దొరసాని గెటప్ లో ఉన్న నటి అంటే అందరికీ గుర్తుకు వస్తుంది.ఇక ఈమె 2011 సంవత్సరంలో నాగార్జున నటించిన రాజన్న చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది.అయితే ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు లో కనిపించలేదు.కానీ ఇతర భాషల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది నటి శ్వేతా మీనన్. అయితే రాజన్న సినిమా కంటే ముందు ఈమె రతినిర్వేదం.అనే […]
ఈ ఆహ్వానం తో షర్మిల గెలిచినట్టేనా..? ఏకంగా 300 మందికి ఆహ్వానం ..!
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు గా ఉన్న.. వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ ..తన కూతురు షర్మిల భవిష్యత్తు కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి , అత్యంత సన్నిహితులైన కొంతమంది నేతలను ఈ సమావేశానికి ఆహ్వానం పలకనున్నారు అనే సమాచారం నిన్నటి వరకు […]
నాగార్జున పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. 60 ఏళ్ల వయసులో ఎలా బతకాలో?
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన ఇద్దరు కొడుకులతో పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల నాగార్జున పుట్టినరోజు వేడుకలు అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా కొందరు నాగార్జునకు విష్ చేస్తూ తనతో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ నాగార్జున గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కొన్నేళ్ళ క్రితం బండ్ల గణేష్ నాగార్జునకు […]








